దళిత ఎమ్మెల్యేలను అవమానపరుస్తున్న పోలీస్ బాస్‌లు
భువనగిరి ఘటన పై స్పీకర్ కు, కరీంనగర్ సీపీపై సీఎం కు ఫిర్యాదు చేస్తాం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్-జనత న్యూస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా భువనగిరిలో దళిత ఎమ్మెల్యే వేముల వీరేశం (నకిరేకల్)కు పోలీసుల వల్ల జరిగిన ఘోర అవమానంపై స్పీకర్ కు ఫిర్యాదు చేయనున్నట్టు మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం మేరకు భువనగిరికి వచ్చే రాష్ట్ర మంత్రులు ఉత్తం కుమార్ … Read more