వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించడం అన్యాయం

ఖండించిన ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు కరీంనగర్‌-జనత న్యూస్‌ తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును రాష్ట్ర ప్రభుత్వం తొలగించడాన్ని తీవ్రంగా ఖండిరచారు ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు. ఈ మేరకు ఆ సంఘ ప్రతినిధి కైలాస్‌ నవీన్‌ ప్రకటన విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాలలో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయాలకు పొట్టి శ్రీరాములు పేరును తొలగిస్తూ ఈ నెల 20న రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. భాషా ప్రయక్త రాష్ట్రము కోసం 58 రోజుల పాటు … Read more

వరల్డ్‌ రికార్డు సాధించిన పవన్‌ కళ్యాణ్‌

హైదరాబాద్‌ : సినిమాలోనే కాదు..పవర్‌లోనూ స్టార్‌ అనిపించుకున్నారు పవన్‌ కళ్యాణ్‌. ఏపీ డిప్యూటీ సీఎంగా పరిపాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్నారాయన. వంద రోజుల పరిపాలనలోనే వరల్డ్‌ రికార్డు సాధించి..ఔరా అనిపించారు. ఆగస్టు 23న సర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ఓకే రోజు రాష్ట్రంలోని 13, 326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడమే కాకుండా.. రూ.4,500 కోట్ల విలువైన ఈజీఎస్‌ పనులకు తీర్మాణాలు చేయించారు. గ్రామ పాలనలో ఇది అతిపెద్ద కార్యక్రమంగా వరల్డ్‌ రికార్డ్స్‌ సాధించింది. కాగా..సోమవారం హైదరాబాద్‌ … Read more

నిషేదం నుండి.. నెం.1, 2 వరకు..

మద్యాపానంలో.. టాప్‌లో తెలుగు రాష్ట్రాలు జనత : భారత్‌లో మద్యాపాన నిషేదం నుండి నెంబవర్‌ వన్‌, టు..స్థానాలకు ఎదిగాయి ప్రస్తుత తెలుగు రాష్ట్రాలు. 1995 జూన్‌ 1న అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మద్యాపాన నిషేదం అమల్లోకి తీసుక వచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దాన్ని ఎత్తి వేసింది. క్రమ క్రమంగా మద్యం ప్రభుత్వాలకు ఆదాయ వనరుగా మారింది. ప్రస్తుతం టాప్‌లో రెండు తెలుగు రాష్ట్రాలు ఉండడం విశేషం. … Read more

రక్షా బంధన్‌ (ముహుర్తం) ఎప్పుడు ?

సమయా వేళ లపై భిన్నాభిప్రాయాలు పండితుల ముహుర్తాలపై సందేహాలు కరీంనగర్‌-జనత న్యూస్‌ అన్నా-చెళ్లి..అక్కా -తమ్ముడు..ఇలా సోదర భావానికి ప్రతీక రక్షా బంధన్‌ (రాఖీ పౌర్ణమి). ఆగస్టు 19 సోమవారంన రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకుంటున్నారు ప్రజలు. అయితే..ఎక్కువ మంది మంచి ముహుర్తం చూసుకుని రాఖీ కట్టించుకోవడం ఆనవాయితీ. గత పండుగలు ఎలా ఉన్నా..ఈ రాఖీ పౌర్ణమి రోజున మంచి ముహుర్తం (టైమ్‌) ఎప్పుడనే దానిపై అనేక సందేహాలు వ్యక్తమౌతున్నాయి. పండితులు వివిధ సమయా వేళలు సూచిస్తున్నారు. దీంతో … Read more

ప్రపంచ నెం.1..భారత ప్రధాని మోదీ

జనత డెస్క్‌ : రెండోసారి ప్రపంచ నెంబర్‌ వన్‌గా నిలిచారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అత్యంత జనాధరణ కలిగిన నేతగా ఆయన నిలిచారు. అమెరికాలోని మార్నింగ్‌ కన్సల్ట్‌ సంస్థ నిర్వహించిన సర్వేల్లో ఈ విషయం తేలింది. నరేంద్ర మోదీ 69 శాతంతో నెంబర్‌ వన్‌గా నిలవగా..మెక్సికో అధ్యక్షులు లోపెజ్‌ ఒబ్రెడర్‌ 63 శాతంతో రెండో స్థానంలో నిలిచినట్లు సర్వే పేర్కొంది. భారత ప్రధాన మంత్రిగా మూడోసారి ఎన్నికైన నరేంద్ర మోదీకి..జాతీయ స్థాయిలో గతంలో కంటే … Read more

టీ యే కదా అని.. తాగేస్తే..

హనుమకొండ, జనతా ప్రతినిధి చాలా మందికి పొద్దుకి రెండు మూడుసార్లు టీ తాగడం అలవాటే…. టీ తాగే ముందు ఇది వినండి. టీ పొడిలో పురుగు మందులు, ఎరువుల అనవాళ్లను కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ ఇటీవల గుర్తించింది. ఇప్పటికే అారోగ్యానికి హాని కలిగించే రసాయణాలున్న మంచురీయా,కబాబ్, పీచు మిఠాయి లాంటి అహార పదార్థాలను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. తాజాగా టీ స్టాల్ లపై దృష్టి పెట్టిన ఆఫీసర్లు పలు జిల్లాలో నుండి టీ పొడి శాంపిల్స్ సేకరించి … Read more