వరల్డ్ రికార్డు సాధించిన పవన్ కళ్యాణ్
హైదరాబాద్ : సినిమాలోనే కాదు..పవర్‌లోనూ స్టార్ అనిపించుకున్నారు పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎంగా పరిపాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్నారాయన. వంద రోజుల పరిపాలనలోనే వరల్డ్ రికార్డు సాధించి..ఔరా అనిపించారు. ఆగస్టు 23న సర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ఓకే రోజు రాష్ట్రంలోని 13, 326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడమే కాకుండా.. రూ.4,500 కోట్ల విలువైన ఈజీఎస్ పనులకు తీర్మాణాలు చేయించారు. గ్రామ పాలనలో ఇది అతిపెద్ద కార్యక్రమంగా వరల్డ్ రికార్డ్స్ సాధించింది. కాగా..సోమవారం హైదరాబాద్ … Read more