లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో .. నిరుపేదలకు స్వయం ఉపాధి కొరకు సహకారం అందిస్తాం

– ఎల్లారెడ్డిపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ కోట సతీష్ కుమార్ సిరిసిల్ల,జనతా న్యూస్: మండలంలో ఎవరైనా నిరుపేదలు ఉన్నట్లయితే వారి స్వయం ఉపాధి ద్వారా ఎదగాలనుకునే వారికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తన వంతు సహాయం అందిస్తామని ఎల్లారెడ్డిపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ కోట సతీష్ కుమార్ అన్నారు. బుదవారం ఎల్లారెడ్డి పేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కోట సతీష్ కుమార్ రూ. 70000 రూపాయల విలువ … Read more

సీఎం రేవంత్‌ రెడ్డిని కలసిన మాజీ మంత్రి మల్లారెడ్డి

గతంలో కారాలు మిరియాలు నూరి తొడలు కొట్టిన శపదం చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి నేడు సీఎం రేవంత్‌ రెడ్డిని కలుసుకున్నారు. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబును కలసి శుభ లేఖ ఇచ్చిన ఎమ్మెల్యే మల్లారెడ్డి..నేడు తెలంగాణ సీఎం రేవంత్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్‌ రెడ్డిని కలసి తన మనుమరాలి పెల్లి పత్రికను అందజేశారు. వివాహ వేడుకకు రావాలని ఆహ్వానించారు మల్లారెడ్డి. అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్‌ రెడ్డిపై … Read more

హైందవ సంస్కృతిలో … ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగించే పర్వదినం వినాయకచవితి

– స్వాతంత్రోద్యమంలో జాతీయోద్యమ స్పూర్తిని నింపిన పండుగ – మట్టి గణపతిని పూజిద్దాం..పర్యవారణాన్ని కాపాడుకుందాం –  మట్టి గణపతుల ప్రతిష్టాపనలను   ప్రోత్సహించడం మా లక్ష్యం ‌‌‌‌– ఉమాపుత్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రోత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు – ఉమాపుత్ర ఉత్సవ కమిటీ లోగో ఆవిష్కరణ –  కమిటీ యొక్క ఆదర్శాలు, లక్ష్యాలు ప్రతిఫలించేలా రూపకల్పన! కరీంనగర్​,జనతా న్యూస్​:  మన దేశ సాంప్రదాయాలు ఇతర దేశాలకు ఆదర్​శంగానిలుస్తున్నాయని,విశ్వానికి వేద విజ్ఞానాన్ని అందించిన పుణ్యభూమని ఉమా పుత్ర ఉత్సవ … Read more

అక్రమార్కుల గుండెల్లో గుబులు..హైడ్రా

నెల రోజుల్లో 18 కూల్చివేతలు.. 43 ఎకరాల భూమి కాపాడిన సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు, కొందరి నుండి విమర్శలు హైదరాబాద్‌ : హైడ్రా పేరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారు మోగుతోంది. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది ఈ సంస్థ. తాజాగా హీరో నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత..రాష్ట్ర వ్యాప్త చర్చకు తెర లేపింది. సంస్థ ఏర్పడి నెల రోజుల్లోనే దూకుడుగా వ్యవహరించి..18 చోట్ల కూల్చివేత లకు పాల్పడిరది. ఇందులో సీఎం రేవంత్‌ రెడ్డి మార్కు … Read more

రక్షా బంధన్‌ (ముహుర్తం) ఎప్పుడు ?

సమయా వేళ లపై భిన్నాభిప్రాయాలు పండితుల ముహుర్తాలపై సందేహాలు కరీంనగర్‌-జనత న్యూస్‌ అన్నా-చెళ్లి..అక్కా -తమ్ముడు..ఇలా సోదర భావానికి ప్రతీక రక్షా బంధన్‌ (రాఖీ పౌర్ణమి). ఆగస్టు 19 సోమవారంన రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకుంటున్నారు ప్రజలు. అయితే..ఎక్కువ మంది మంచి ముహుర్తం చూసుకుని రాఖీ కట్టించుకోవడం ఆనవాయితీ. గత పండుగలు ఎలా ఉన్నా..ఈ రాఖీ పౌర్ణమి రోజున మంచి ముహుర్తం (టైమ్‌) ఎప్పుడనే దానిపై అనేక సందేహాలు వ్యక్తమౌతున్నాయి. పండితులు వివిధ సమయా వేళలు సూచిస్తున్నారు. దీంతో … Read more

అక్కా తమ్ముడి అనుబంధం..

కేంద్ర మంత్రి సంజయ్‌కి రాఖీ కట్టిన బీజేపీ మహిళా నాయకురాలు కరీంనగర్‌-జనత న్యూస్‌ అన్నా-చెళ్లె..అక్కా-తమ్ముడి అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్‌. రాఖీ పౌర్ణమి వేడుకను నిరాడంబరంగా జరుపుకున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌. కరీంనగర్‌ చైతన్యపురి కాలనీ తన నివాసంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సిరిసిల్ల నియోజక వర్గ ఇంఛార్జి రాణి రుద్రమా దేవి కేంద్ర మంత్రికి రాఖీ కట్టి..అనుబంధాన్ని గుర్తు చేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న రాణి రుద్రమా దేవిని … Read more

మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలికి.. పరాభవం !

సర్పంచ్‌ పదవి పోగానే సీన్‌ రివర్స్‌ పల్లె ప్రకృతి వనంలో చెట్ల తొలగింపు.. పంచాయతీ భవనానికి ఎదురుగా కందకాలు.. ప్రభుత్వ భూమిని కబ్జా చేసినా చర్యలు శూన్యమట ఆస్తులు కాపాడుకోవాలని గ్రామస్తులకు పిలుపు సోషల్‌ మీడియాలో వైరల్‌..అధికార పార్టీలో కలవరం జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి ‘‘ఆమె మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షు రాలు, ఎంపీటీసీ, సర్పంచ్‌గా సుదీర్ఘ కాలం పని చేశారు. అందరితో కలవడిగా ఉంటూ, సామాజిక సేవలోనూ ముందుంటారు. సోషల్‌ మీడియాలో చేసిన పోస్టు వైరల్‌ … Read more

గుట్కా సేఫ్టీ ఆఫీస్‌ !

గెజిటెడ్‌ ఫుడ్‌ సేఫ్టీ కార్యాలయంలో.. కుప్పలు తెప్పలుగా గుట్కా, పొగాకు నిల్వలు ఏళ్ల తరబడి స్టోర్‌ చేసిన అధికారులు ఆఫీసుకు తాళం..స్పందించని జీఎఫ్‌ఎస్‌ఓ ేఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు ఇదేనా ‘స్వచ్ఛదనం`పచ్చదనం’ ? జనత న్యూస్- కరీంనగర్ ప్రతినిధి ఇదిగో..ఈ ఫోటోలు చూడండి ! కాలం చెల్లిన గుట్కా ప్యాకెట్లు, పాన్‌ మసాలా డబ్బాలు. గుట్టగా పేరుక పోయి ఎలా ఉన్నాయో..!! ఇదెక్కడనుకుంటున్నారా ? కరీంనగర్‌ నడీ బొడ్డున మాతా శిశు ఆసుపత్రి పక్కనే గల ఫుడ్‌ సేఫ్టీ … Read more

రాజన్న ఆలయంలో.. బ్రేక్‌ దర్శనం..

మహారాష్ట్ర భక్తునితో ప్రారంభం.. రోజుకు రెండు సార్లు.. ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు వివరాలు వెల్లడిరచిన ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ వేములవాడ-జనత న్యూస్‌ శ్రావణమాసం తొలిరోజు సోమవారంతో రాజన్న ఆలయంలో బ్రేక్‌ దర్శనాలు ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర నుండి వచ్చిన భక్తునితో కలసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌. ఉదయం 10 :15 నుండి 11: 15 వరకు మధ్యాహ్నం 4 నుండి 5 గంటల వరకు బ్రేక్‌ దర్శనానికి … Read more

హర్‌ ఘర్‌ తిరంగ ఉద్యమం..

9-15 వరకు త్రివర్ణ పండుగ… సక్సెస్‌ చేయాలని ‘ఎక్స్‌’లో కేంద్ర హోం మంత్రి పిలుపు.. జనత డెస్క్‌ : 2022లో చేపట్టిన ‘హర్‌ ఘర్‌ తిరంగా’ఉద్యమం ఈ సంవత్సరం లోనూ కొనసాగించాలని పిలుపునిచ్చారు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. ఈ నెల 9 నుండి 15 వరకు తమ ఇండ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయాలని సూచించిన ఆయన..ఆ సమయంలో దిగిన సెల్ఫీలను ‘హర్‌ ఘర్‌ తిరంగా’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ప్రజలను ఆయన … Read more