కరీంనగర్ జర్నలిస్టుల
నివేషణ స్థలాల్లో జరిగిన
అక్రమాలపై గొంతు విప్పింది మేమే
ఆ సంఘం నేతలది ధృతరాష్ట్ర కౌగిలి
డబ్ల్యూజేఐ రాష్ట్ర నాయకుడు
తాడూరు కరుణాకర్
కరీంనగర్, అక్టోబర్ 6 :-
అర్హులైన జర్నలిస్టులందరికీ
నివేషణ స్థలాలు రావాలన్నది
తమ లక్ష్యమని, అందుకోసం ఎలాంటి పోరాటాల...
బీజేపీలో పెరిగిన ఆశావాహులు
కేంద్ర మంత్రుల వద్దకు క్యూ..
కాంగ్రెస్ నుండి హర్షవర్థన్ రెడ్డి ప్రయత్నాలు
పీఆర్‌టీయూ మాండేట్ కోసం పలువురు
జనత న్యూస్-కరీంనగర్ ప్రతినిధి
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు ఎక్కువ...
ఆరు నెలల ముందు నుండే ఫోకస్
ఎమ్మెల్యేల సమిష్టి కృషిపై కాంగ్రెస్ భవిష్యత్
ప్రభుత్వ వైఫల్యాలే బీఆర్‌ఎస్, బీజేపీ ప్రచారణాస్త్రాలు
జనత న్యూస్-కరీంనగర్ ప్రతినిధి
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి ప్రధాన పార్టీలు. ఎన్నికకు మరో...
జనత న్యూస్ :
తెలంగాణలో సోమ, మంగళ వారాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి,...
ట్రస్మా మాజీ రాష్ట్ర అధ్యక్షులు శేఖర్‌రావు
కరీంనగర్-జనత న్యూస్
బడ్జెట్ ఉపాధ్యాయుల సంక్షేమ చట్టం బిల్లుని వేంటనే పార్లమెంట్ లో, అసెంబ్లీ లో ప్రవేశ పెట్టాలని ట్రస్మా మాజీ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు...
చెరువులోని నిర్మాణాల కూల్చివేత
అక్రమార్కుల గుండెల్లో మొదలైన దడ
పెద్దపల్లి-జనత న్యూస్
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడమే తడువుగా..హైడ్రా తరహాలో ఆపరేషన్ షురూ చేశారు పెద్దపల్లి జిల్లా అధికారులు. జిల్లా కేంద్రం శివారులోని బంధంపల్లి...
ప్రకృతి విపత్తు ప్రకటనపై ఆశలు
జనత న్యూస్ :
తెలంగాణలో ఇటీవల సృష్టించిన ప్రకృతి బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం వాల్లింది. ప్రాథమికంగా అధికారులు అంచనా వేసినప్పటికీ,...
– స్వాతంత్రోద్యమంలో జాతీయోద్యమ స్పూర్తిని నింపిన పండుగ
– మట్టి గణపతిని పూజిద్దాం..పర్యవారణాన్ని కాపాడుకుందాం
– మట్టి గణపతుల ప్రతిష్టాపనలను ప్రోత్సహించడం మా లక్ష్యం
– ఉమాపుత్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రోత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు
–...
జనత :
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాలో బారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ...