లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో .. నిరుపేదలకు స్వయం ఉపాధి కొరకు సహకారం అందిస్తాం

– ఎల్లారెడ్డిపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ కోట సతీష్ కుమార్ సిరిసిల్ల,జనతా న్యూస్: మండలంలో ఎవరైనా నిరుపేదలు ఉన్నట్లయితే వారి స్వయం ఉపాధి ద్వారా ఎదగాలనుకునే వారికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తన వంతు సహాయం అందిస్తామని ఎల్లారెడ్డిపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ కోట సతీష్ కుమార్ అన్నారు. బుదవారం ఎల్లారెడ్డి పేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కోట సతీష్ కుమార్ రూ. 70000 రూపాయల విలువ … Read more

అర్హులైన జర్నలిస్టులకే  నివేషణ స్థలాలు దక్కాలి 

కరీంనగర్ జర్నలిస్టుల నివేషణ స్థలాల్లో జరిగిన అక్రమాలపై గొంతు విప్పింది మేమే  ఆ సంఘం నేతలది ధృతరాష్ట్ర కౌగిలి డబ్ల్యూజేఐ రాష్ట్ర నాయకుడు తాడూరు కరుణాకర్ కరీంనగర్, అక్టోబర్ 6 :- అర్హులైన జర్నలిస్టులందరికీ నివేషణ స్థలాలు రావాలన్నది తమ లక్ష్యమని, అందుకోసం ఎలాంటి పోరాటాల కైనా సిద్ధమని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర నాయకుడు తాడూరు కరుణాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ రోడ్డులోని డబ్ల్యూజేఐ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా … Read more

సన్న, చిన్నకారు రైతులకు..

రూ.600 కోట్లతో యాంత్రీకరణ పనిముట్లు త్వరలో రైతు రుణమాఫీ నాలుగో దశ నిధులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు అక్టోబర్‌ 1నుండే ధాన్యం కొనుగోళ్లు.. బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ఘనంగా గజ్వేల్‌ మార్కెట్‌ కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకారం గజ్వేల్‌-జనత న్యూస్‌ చిన్న సన్నకారు రైతుల కోసం రూ. 600 కోట్లతో యాంత్రీకరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు ప్రకటించారు. సిద్దిపేట … Read more

టీచర్స్‌ ఎమ్మెల్సీకి భారీగా ఆశావాహులు !

బీజేపీలో పెరిగిన ఆశావాహులు కేంద్ర మంత్రుల వద్దకు క్యూ.. కాంగ్రెస్‌ నుండి హర్షవర్థన్‌ రెడ్డి ప్రయత్నాలు పీఆర్‌టీయూ మాండేట్‌ కోసం పలువురు జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. బీజేపీ మద్దతు కోసం ఇప్పటి నుండే పలువురు ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ లను కలుస్తూ తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. మండలిలో … Read more

అల్ఫోర్స్‌ నరేందర్‌ రెడ్డికి..

యూనివర్సల్‌ ఐకాన్‌ ఆచీవర్‌ ఆవార్డ్‌ కరీంనగర్‌-జనత న్యూస్‌ అల్ఫోర్స్‌ విద్యా సంస్థల ఛైర్మన్‌ డాక్టర్‌ నరేందర్‌ రెడ్డికి ప్రతిష్టాత్మక యూనివర్సల్‌ ఐకాన్‌ అలీవర్‌ అవార్డు`2024 ప్రకటించారు. కరీంనగర్‌ లోని అల్ఫోర్స్‌ ఇ`టెక్నో స్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నరేందర్‌ రెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం చాలా ముఖ్యమైందని తద్వారా ఖ్యాతి గడిరచ వచ్చని పేర్కొన్నారు. గత 34 సంవత్సరాలుగా అల్ఫోర్స్‌ విద్యా సంస్థ తెలంగాణ విద్యరంగంలో అనేక పెనుమార్పులు తీసుక … Read more

తెలంగాణ ఒక మినీ ఇండియా !

శాంతి భద్రతల పరిరక్షణకు అహర్నిషలు కృషి రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం సిద్దిపేటలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు సిద్దిపేట-జనత న్యూస్‌ ఉత్తర`దక్షణ భారత్‌కు మధ్య అనుసంధానంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు ఓ మినీ ఇండియా అని అభివర్ణించారు రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా … Read more

ఎల్‌ఎండీకి పర్యాటక శోభ

గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల పర్యాటకులను కనువిందుకు చేస్తున్న దృష్యాలు కరీంనగర్‌-జనత న్యూస్‌ పర్యాటక శోభ సంతరించుకుంది కరీంనగర్‌ దిగువ మానేరు ప్రాజెక్టు. ఎల్‌ఎండీ పూర్తి స్థాయి నీటి మట్టం 24 టీఎంసీలు కాగా..ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిండింది. జలాశయం నిండడంతో మిడ్‌ మానేరు ప్రాజెక్టు నుండి ఎల్‌ఎండీ లోకి వస్తున్న నీటిని దిగువకు వదులాల్సి వచ్చింది. దీంతో రిజర్వాయర్‌ వద్ద రెండు గేట్లు ఎత్తి మూడు వేల క్యూసెక్కుల నీటిని వదిలారు అధికారులు. మిడ్‌ … Read more

అల్ఫోర్స్‌ నరేందర్‌ రెడ్డి దూకుడు

గ్రౌండ్ లో వాకర్స్ ను కలుస్తూ..ఆధ్యాత్మిక వేడుకల్లో పాల్గొంటూ.. కరీంనగర్‌-జనత న్యూస్‌ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్దమైన అల్ఫోర్స్ అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి..ప్రచారంలో దూకుడుగా వెళ్తున్నారు. నగరంలోని ఆయా గ్రౌండ్స్ లో వాకర్స్ ను కలుస్తూ ముందుకు సాగుతున్నారు. కరీంనగర్‌ లోని డాక్టర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో వాకర్స్‌ను ఆయన కలసి మద్దతు కోరారు. కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని, ఈ సారి తనకు అవకాశం కల్పించాలని యువకులను కోరారు. తెలంగాణ రాష్ట్ర … Read more

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి..

అల్ఫోర్స్‌ అధినేత నరేందర్‌ రెడ్డి శంఖారావం కరీంనగర్‌-జనత న్యూస్‌ కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఆరు నెలల ముందుగానే ప్రచార శంఖారావాన్ని పూరించారు అల్ఫోర్స్‌ విద్యా సంస్థల అధినేత డాక్టర్‌ నరేందర్‌ రెడ్డి. కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లిలో క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. వేద మంత్రాల మధ్య అర్చకుల ఆశీర్వచనాలు అందుకుని, విద్యాసంస్థల యాజమాన్యాలు, అభిమానులు, శ్రేయోభిలాషుల నడుమ తల్లిదండ్రులచే రిబ్బన్‌ కటింగ్‌ చేయించారు నరేందర్‌ రెడ్డి. పట్టభద్రుల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అధిక మెజారిటీతో … Read more

కరీంనగర్‌ ఎమ్మెల్సీపై గురి

ఆరు నెలల ముందు నుండే ఫోకస్‌ ఎమ్మెల్యేల సమిష్టి కృషిపై కాంగ్రెస్‌ భవిష్యత్‌ ప్రభుత్వ వైఫల్యాలే బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రచారణాస్త్రాలు జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి ప్రధాన పార్టీలు. ఎన్నికకు మరో ఆరు నెలల ముందుగానే వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు ఆయా పార్టీల నేతలు. ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడ లను అధికార కాంగ్రెస్‌ నిశితంగా పరిశీలిస్తుండగా..మరోవైపు టికెట్‌ కోసం ఆయా పార్టీల ఆశావాహులు ఇప్పటి నుండి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. … Read more