Tuesday, October 27, 2026

ఇన్స్‌పెక్టర్‌ కుటుంబానికి.. రూ. 16.80 లక్షల ఆర్థిక చేయూత

కరీంనగర్‌-జనత న్యూస్‌

వరంగల్‌ ఆటో నగర్‌కు చెందిన ఇన్స్‌పెక్టర్‌ సైరి రాజేశ్‌ (42) అనారోగ్యంతో మృతి చెందారు. మృతుడికి భార్య రాధ, కూతురు హాసిని (11), కొడుకు కార్తికేయ (8) ఉన్నారు. మృతి చెందిన స్నేహితుడి కుటుంబానికి తోటి బ్యాచ్‌ ఇన్స్పెక్టర్లు అందరూ కలిసి తమవంతుగా రూ. 16 లక్షల 80 వేల రూపాయల చేకూర్చారు. గురువారం ఇన్స్పెక్టర్‌ సృజన్‌ రెడ్డి , రమేష్‌, శ్రీనివాస్‌ , ఎల్‌ ఎం డి ఇన్స్పెక్టర్‌ స్వామి కలసి మృతుడి భార్య, పిల్లలకు అందించారు. సైరి రాజేష్‌ (42) అనారోగ్య కారణంగా గత ఫిబ్రవరి నెలలో మృతి చెందారని..ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page