హైందవ సంస్కృతిలో … ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగించే పర్వదినం వినాయకచవితి

– స్వాతంత్రోద్యమంలో జాతీయోద్యమ స్పూర్తిని నింపిన పండుగ – మట్టి గణపతిని పూజిద్దాం..పర్యవారణాన్ని కాపాడుకుందాం –  మట్టి గణపతుల ప్రతిష్టాపనలను   ప్రోత్సహించడం మా లక్ష్యం ‌‌‌‌– ఉమాపుత్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రోత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు – ఉమాపుత్ర ఉత్సవ కమిటీ లోగో ఆవిష్కరణ –  కమిటీ యొక్క ఆదర్శాలు, లక్ష్యాలు ప్రతిఫలించేలా రూపకల్పన! కరీంనగర్​,జనతా న్యూస్​:  మన దేశ సాంప్రదాయాలు ఇతర దేశాలకు ఆదర్​శంగానిలుస్తున్నాయని,విశ్వానికి వేద విజ్ఞానాన్ని అందించిన పుణ్యభూమని ఉమా పుత్ర ఉత్సవ … Read more

నిషేదం నుండి.. నెం.1, 2 వరకు..

మద్యాపానంలో.. టాప్‌లో తెలుగు రాష్ట్రాలు జనత : భారత్‌లో మద్యాపాన నిషేదం నుండి నెంబవర్‌ వన్‌, టు..స్థానాలకు ఎదిగాయి ప్రస్తుత తెలుగు రాష్ట్రాలు. 1995 జూన్‌ 1న అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మద్యాపాన నిషేదం అమల్లోకి తీసుక వచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దాన్ని ఎత్తి వేసింది. క్రమ క్రమంగా మద్యం ప్రభుత్వాలకు ఆదాయ వనరుగా మారింది. ప్రస్తుతం టాప్‌లో రెండు తెలుగు రాష్ట్రాలు ఉండడం విశేషం. … Read more

రాజన్న ఆలయంలో.. బ్రేక్‌ దర్శనం..

మహారాష్ట్ర భక్తునితో ప్రారంభం.. రోజుకు రెండు సార్లు.. ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు వివరాలు వెల్లడిరచిన ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ వేములవాడ-జనత న్యూస్‌ శ్రావణమాసం తొలిరోజు సోమవారంతో రాజన్న ఆలయంలో బ్రేక్‌ దర్శనాలు ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర నుండి వచ్చిన భక్తునితో కలసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌. ఉదయం 10 :15 నుండి 11: 15 వరకు మధ్యాహ్నం 4 నుండి 5 గంటల వరకు బ్రేక్‌ దర్శనానికి … Read more

చదువుల కంటే పెళ్లి ఖర్చు ఎక్కువ

హనుమకొండ, జనతా ప్రతినిధి ఎనుకట పెళ్లి చేస్తే సప్పుల్లకు, పెళ్లి పల్లకి, భోజనాల ఖర్చు అయ్యేవి.. మా అంటే వేల రూపాయల ఖర్చు ఉండేది… ఇప్పుడు వేలు కాదు లక్షల కాదు కోట్ల రూపాయల ఖర్చవుతుంది… పెళ్లి ఖర్చు విషయంలో తగ్గేది లేదంటూ అటు వరుడు ఇబు వధువు తరపున రూపాయల ఖర్చు చేస్తూ హంగు ఆర్భాటాల నడుమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. ముచ్చటగా సాగే మూడుముళ్ల బంధం జీవితంలో జరిగే ఏకైక ఘట్టం దాన్ని అందంగా ఆనందంగా … Read more

ముంబాయ్‌ టూ కరీంనగర్‌

సైబర్‌ క్రైమ్‌ కేసులో ఓ వ్యక్తి అరెస్టు ? మందాని ఇంపాడ్‌ పూర్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ పేరున బ్యాంకు ఖాతా పరారీలో పలువురు, ఇందులో మహిళ.. కరీంనగర్‌ – జనత న్యూస్‌ గతంలో సైబర్‌ క్రైమ్‌ నేరస్తులు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నట్లు చూశాం, విన్నాం. తాజాగా తెలంగాణలో అందులో కరీంనగర్‌లో సైబర్‌ నేరాల మూలాలున్నట్లు తెలుస్తుంది. ముంబాయి ఈస్ట్‌ రీజియన్‌ సైబర్‌ పోలీసులు కరీంనగర్‌ రాకతో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ముంబాయిలో ఓ బాధితుడు ఇచ్చిన … Read more

రిజిస్ట్రేషన్‌ లేని ఆసుపత్రులపై చర్యలు

ప్రయివేటు ఆసుపత్రుల్లో సేవల రేట్లు.. స్కానింగ్‌, ఇమేజ్‌ సెంటర్లలో ఛార్జీలు ప్రదర్శించాలి జిల్లా కలెక్టర్‌ పమేల సత్పతి ఆదేశాలు కరీంనగర్‌-జనత న్యూస్‌ ప్రయివేటు, కార్పోరేట్‌ ఆసుపత్రుల్లో వైద్య సేవల వివరాలు రోగులకు తెలిసేలా బోర్డుపై ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్‌ పమేల సత్పతి నిర్వాహకులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్‌ సుజత ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు (అల్లోపతీ, అయూష్‌, యూనాని, సిద్ధ) తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచించారు. … Read more

ఇది ఆఫీసంటారా..?

హన్మకొండ పరిశ్రమల కేంద్రం అధికారిపై.. రాష్ట్ర మంత్రి శ్రీధర్‌ బాబు ఆగ్రహం మూడు నెలల్లో డిజిటలైజేషన్‌ కావాలని హుకుం హైదరాబాద్‌ తరహాలో వరంగల్‌ అభివృద్ధి హన్మకొండ-జనత న్యూస్‌ హన్మకొండ రాష్ట్ర పరిశ్రమలు`మౌళిక సదుపాయాల కార్యాలయాన్ని తనిఖీ చేశారు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు. కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆయన..అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ ఇది ఆఫీసంటారా..? ఇందులోఉంటూ ఎలా పనిచేస్తున్నారు’ అంటూ అధికారులు, సిబ్బందిపై ఫైర్‌ అయ్యారు. హైదరాబాద్‌కు ధీటుగా … Read more