సరదా కోసం ద్వీపాన్నే కొనేశాడు..

భార్య సరదా కోసం ద్వీపాన్నే కొనేశాడు ఓ వ్యాపార వేత్త. సౌదీకి చెందిన జమాల్‌ అల్‌ నదాశ్‌ అనే పెద్ద వ్యాపార వేత్త తన భార్య సరదా తీర్చేందుకు హిందు మహాసముద్రంలోని ఓ ద్వీపాన్ని రూ. 418 కోట్లకు కోనేశాడట. ఇది సోషల్‌ మీడియాలో ట్రెండిరగ్‌లోకి వచ్చింది. బికినీ ధరించి బీచ్‌లో తిరగాలనే భార్య కోరికను..ఇలా తీర్చాడు జమాల్‌. బీచ్‌లో స్వేచ్ఛగా ఎవరి కంట పడకుండా ఉండేందుకు ఏకంగా ద్వీపాన్నే కొనడం ఆశ్చర్యం కల్గిస్తుంది. భార్య సరదా … Read more

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫర్‌తో..

రిలయన్స్‌, జీయో దిగొస్తాయా..? నెట్‌వర్క్‌ రంగంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ సరికొత్త ఒరవడితో ముందుకెళ్తోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తాము సైతం అంటూ అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. రిలయన్స్‌ జీయో, ఎయిర్‌ టెల్‌ నెట్‌వర్క్స్‌ కంటే మిన్నగా గొప్ప ఆఫర్‌ను ప్రకటించింది బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ. రూ. 347 ప్లాన్‌లో 54 రోజుల ప్లాన్‌లో అపరిమిత కాల్స్‌తో పాటు రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లు, త్రీ జీబీ డేటాతో పాటు అదనంగా 3జీబీ డేటా పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. వీటితో పాటు … Read more

హైందవ సంస్కృతిలో … ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగించే పర్వదినం వినాయకచవితి

– స్వాతంత్రోద్యమంలో జాతీయోద్యమ స్పూర్తిని నింపిన పండుగ – మట్టి గణపతిని పూజిద్దాం..పర్యవారణాన్ని కాపాడుకుందాం –  మట్టి గణపతుల ప్రతిష్టాపనలను   ప్రోత్సహించడం మా లక్ష్యం ‌‌‌‌– ఉమాపుత్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రోత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు – ఉమాపుత్ర ఉత్సవ కమిటీ లోగో ఆవిష్కరణ –  కమిటీ యొక్క ఆదర్శాలు, లక్ష్యాలు ప్రతిఫలించేలా రూపకల్పన! కరీంనగర్​,జనతా న్యూస్​:  మన దేశ సాంప్రదాయాలు ఇతర దేశాలకు ఆదర్​శంగానిలుస్తున్నాయని,విశ్వానికి వేద విజ్ఞానాన్ని అందించిన పుణ్యభూమని ఉమా పుత్ర ఉత్సవ … Read more

ప్రపంచ శాంతి, స్నేహ హస్తం

భారత్‌ ప్రధాని వ్యూహాత్మక అడుగులు జనత డెస్క్‌ : ప్రపంచ శాంతి, ఆయా దేశాలతో స్నేహ హస్తం అందించే దిశగా కృషి చేస్తోంది భారత్‌. గతంలో అనేక సందర్భాల్లో పలు దేశాల్లో స్ఫష్టం చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ..తాజాగా ఉక్రెయిన్‌ పర్యటనలో మరోసారి స్ఫష్టం చేశారు. రష్యాతో యుద్దం కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌ రాజధాని కైవ్‌కు వెళ్లి అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరపడం ప్రపంచ దేశాలు సైతం ఆసక్తిగా చూశాయి. 1991లో ఉక్రెయిన్‌ స్వతంత్రం పొందిన … Read more

హర్యానా ఎన్నికల వాయిదాకు బీజేపీ వినతి

జనత డెస్క్‌ : హర్యానా రాష్ట్ర ఎన్నికలు వాయిదా పడే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఇటీవల కేంద్ర ఎన్నికల కమీషన్ జమ్మూ-కశ్మీర్‌, హర్యానా..రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 1న హర్యానా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.అయితే..తాజాగా హర్యానా బీజేపీ యూనిట్‌ ఎన్నికల వాయిదా కోరుతూ..ఆ రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ను అభ్యర్థించింది. బీజేపీ అభ్యర్థనను కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఫార్వర్డ్‌ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ ప్రకటించింది. వరుస సెలవుల నేపథ్యంలో పోలింగ్‌ తక్కువయ్యే … Read more

మంత్రి పదవి కన్న..సినిమానే మిన్న

నటుడు, కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై చర్చ.. జనత డెస్క్‌ : మలయాళ నటుడు, కేంద్ర మంత్రి సురేశ్‌ గోపి ఇటీవల కేరళ చలన చిత్ర మండలి కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు సినీ అభిమానుల్లో చర్చకు తెరలేపాయి. ‘తుది శ్వాస సినిమా నేనని, అది లేక పోతే బతుక లేనని’ పేర్కొనడం.. ఆయన అభిమానుల్లో ఆసక్తి కల్గించింది. కేంద్ర మంత్రి కన్నా, సినిమానే మిన్న అన్నట్లుగా మలయాళ సూపర్‌ స్టార్‌ సరేశ్‌ గోపి చేసిన వ్యాఖ్యలు సినీ రంగంలోనూ … Read more

హర్‌ ఘర్‌ తిరంగ ఉద్యమం..

9-15 వరకు త్రివర్ణ పండుగ… సక్సెస్‌ చేయాలని ‘ఎక్స్‌’లో కేంద్ర హోం మంత్రి పిలుపు.. జనత డెస్క్‌ : 2022లో చేపట్టిన ‘హర్‌ ఘర్‌ తిరంగా’ఉద్యమం ఈ సంవత్సరం లోనూ కొనసాగించాలని పిలుపునిచ్చారు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. ఈ నెల 9 నుండి 15 వరకు తమ ఇండ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయాలని సూచించిన ఆయన..ఆ సమయంలో దిగిన సెల్ఫీలను ‘హర్‌ ఘర్‌ తిరంగా’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ప్రజలను ఆయన … Read more

టీ యే కదా అని.. తాగేస్తే..

హనుమకొండ, జనతా ప్రతినిధి చాలా మందికి పొద్దుకి రెండు మూడుసార్లు టీ తాగడం అలవాటే…. టీ తాగే ముందు ఇది వినండి. టీ పొడిలో పురుగు మందులు, ఎరువుల అనవాళ్లను కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ ఇటీవల గుర్తించింది. ఇప్పటికే అారోగ్యానికి హాని కలిగించే రసాయణాలున్న మంచురీయా,కబాబ్, పీచు మిఠాయి లాంటి అహార పదార్థాలను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. తాజాగా టీ స్టాల్ లపై దృష్టి పెట్టిన ఆఫీసర్లు పలు జిల్లాలో నుండి టీ పొడి శాంపిల్స్ సేకరించి … Read more