తిరుమల లడ్డు తయారీపై..
పొలిటికల్ హీట్.. తిరుమల లడ్డు తయారీపై ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. నెయ్యికి బదులుగా ఇతర పదార్థాలను వాడి లడ్డు తయారు చేశారని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపనలు దూమారాన్ని రేపాయి. దీనిపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఎక్స్ వేదికగా స్పందించారు. దీనిపై ఉన్నత స్థాయి కమిటీ వేసి నిజా నిజాలు తేల్చాలని డిమాండ్ చేసిన షర్మిల..హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్‌ఆర్ సీపీ రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా..భారత్‌లోనే … Read more