వరల్డ్‌ రికార్డు సాధించిన పవన్‌ కళ్యాణ్‌

హైదరాబాద్‌ : సినిమాలోనే కాదు..పవర్‌లోనూ స్టార్‌ అనిపించుకున్నారు పవన్‌ కళ్యాణ్‌. ఏపీ డిప్యూటీ సీఎంగా పరిపాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్నారాయన. వంద రోజుల పరిపాలనలోనే వరల్డ్‌ రికార్డు సాధించి..ఔరా అనిపించారు. ఆగస్టు 23న సర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ఓకే రోజు రాష్ట్రంలోని 13, 326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడమే కాకుండా.. రూ.4,500 కోట్ల విలువైన ఈజీఎస్‌ పనులకు తీర్మాణాలు చేయించారు. గ్రామ పాలనలో ఇది అతిపెద్ద కార్యక్రమంగా వరల్డ్‌ రికార్డ్స్‌ సాధించింది. కాగా..సోమవారం హైదరాబాద్‌ … Read more

‘సుప్రిం’కు సీఎం సారీ

జనత : ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భారత అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌ అయిన విషయం తెలిసిందే. మీడియాల్లో ఈ వార్త హైలైట్స్‌ కాగా..దీనిపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. సుప్రిం కోర్టుకు క్షమాపన చెప్పారు. ఎక్స్‌ ఖాతాలో ఆయన పోస్టు చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం..తన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థను ప్రశ్నించినట్లు ఆపాదించారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత … Read more

మోదీ తరువాత ప్రధాని ఎవరు ?

మూడోసారి ప్రధాన మంత్రిగా కొనసాగుతున్నారు నరేంద్ర మోదీ. పదవీ కాలం కొనసాగుతుండగానే..వారి తరువాత ఎవరనేది ప్రజల్లో ఆతృత నెలకొంది.ఈ నేపథ్యంలో ఇండియా టు డే మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ పేరుతో దేశ వ్యాప్తంగా సర్వే చేపట్టింది. మోదీ తరువాత బీజేపీలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారని అడిగిన ప్రశ్నకు ప్రస్తుత హోంశాఖ మంత్రి అమిత్‌షాకు జై కొట్టారట జనం. ఆ తరువాత 19 శాతంతో యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్‌, నాలుగో స్థానంలో కేంద్ర మంత్రి నితిన్‌ … Read more

రాజకీయాలకు అతీతంగా హైడ్రా చర్యలు

సీఎం సోదరుడికి నోటీసులపై చర్చ హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో హైడ్రా ఆపరేషన్‌కు పార్టీ నేతలు, వీఐపీలు అతీతులు కారనే సంకేతాలిస్తుంది ప్రభుత్వం. ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతతో సంచలనం రేపిన హైడ్రా.. హైకోర్టు ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేసి కూల్చివేత లకు సిద్దమౌతోంది. ఇందులో భాగంగా దుర్గం చెరువుపై ఫోకస్‌ పెట్టింది హైడ్రా. ఇందులో భాగంగా ఎఫ్‌టీఎల్‌ జోన్‌ పరిధిలో నిర్మాణాలున్నట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు..చెరువు చుట్టూ ఉన్న ప్రముఖుల నివాసాల ఓనర్లకు నోటీసులు సర్వ్‌ చేశారు. … Read more

నిషేదం నుండి.. నెం.1, 2 వరకు..

మద్యాపానంలో.. టాప్‌లో తెలుగు రాష్ట్రాలు జనత : భారత్‌లో మద్యాపాన నిషేదం నుండి నెంబవర్‌ వన్‌, టు..స్థానాలకు ఎదిగాయి ప్రస్తుత తెలుగు రాష్ట్రాలు. 1995 జూన్‌ 1న అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మద్యాపాన నిషేదం అమల్లోకి తీసుక వచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దాన్ని ఎత్తి వేసింది. క్రమ క్రమంగా మద్యం ప్రభుత్వాలకు ఆదాయ వనరుగా మారింది. ప్రస్తుతం టాప్‌లో రెండు తెలుగు రాష్ట్రాలు ఉండడం విశేషం. … Read more

చైనా ఆలోచనలు అమలు చేస్తున్న రాహుల్‌ గాంధీ

అందుకే బంగ్లాదేశ్‌ ఘటనపై నోరు విప్పడం లేదు నెహ్రూ అరాచకాలవల్లే విభజన గాయాలు అంబేద్కర్‌ ఆలోచనలను రూపుమాపే కుట్ర ‘హర్‌ ఘర్‌ తిరంగా’ యాత్రలో.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు కరీంనగర్‌-జనత న్యూస్‌ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ సంఛలన వ్యాఖ్యలు చేశారు. ఛైనా ఆలోచనలను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అమలు చేస్తున్నారని ఆరోపించారు బండి సంజయ్‌. కరీంనగర్‌లో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్న … Read more

హర్‌ ఘర్‌ తిరంగ ఉద్యమం..

9-15 వరకు త్రివర్ణ పండుగ… సక్సెస్‌ చేయాలని ‘ఎక్స్‌’లో కేంద్ర హోం మంత్రి పిలుపు.. జనత డెస్క్‌ : 2022లో చేపట్టిన ‘హర్‌ ఘర్‌ తిరంగా’ఉద్యమం ఈ సంవత్సరం లోనూ కొనసాగించాలని పిలుపునిచ్చారు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. ఈ నెల 9 నుండి 15 వరకు తమ ఇండ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయాలని సూచించిన ఆయన..ఆ సమయంలో దిగిన సెల్ఫీలను ‘హర్‌ ఘర్‌ తిరంగా’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ప్రజలను ఆయన … Read more

టీ యే కదా అని.. తాగేస్తే..

హనుమకొండ, జనతా ప్రతినిధి చాలా మందికి పొద్దుకి రెండు మూడుసార్లు టీ తాగడం అలవాటే…. టీ తాగే ముందు ఇది వినండి. టీ పొడిలో పురుగు మందులు, ఎరువుల అనవాళ్లను కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ ఇటీవల గుర్తించింది. ఇప్పటికే అారోగ్యానికి హాని కలిగించే రసాయణాలున్న మంచురీయా,కబాబ్, పీచు మిఠాయి లాంటి అహార పదార్థాలను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. తాజాగా టీ స్టాల్ లపై దృష్టి పెట్టిన ఆఫీసర్లు పలు జిల్లాలో నుండి టీ పొడి శాంపిల్స్ సేకరించి … Read more

బోనాల పాట అదుర్స్..

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వ బోనాల పాటను ఆవిష్కరించారు రాష్ట్ర మంత్రులు. హైదరాబాద్‌ సచివాలయం లోని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ కార్యాలయంలో సుపధ క్రియేషన్స్‌ రూపొందించిన బోనాల జాతర పాటను రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌,జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. అనంతరం స్క్రీన్‌ ద్వారా పాటను వీక్షించారు. ఈ పాటకు సంగీతం ఎంఎం శ్రీలేఖ, లిరిక్స్‌ తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి, సింగర్‌ కీర్తన శర్మ, నృత్యం నాగ దుర్గ, దర్శకత్వం చేతన్‌, ఉదయ్‌ ఎడిటింగ్‌ చేశారు. … Read more