హైందవ సంస్కృతిలో … ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగించే పర్వదినం వినాయకచవితి

– స్వాతంత్రోద్యమంలో జాతీయోద్యమ స్పూర్తిని నింపిన పండుగ – మట్టి గణపతిని పూజిద్దాం..పర్యవారణాన్ని కాపాడుకుందాం –  మట్టి గణపతుల ప్రతిష్టాపనలను   ప్రోత్సహించడం మా లక్ష్యం ‌‌‌‌– ఉమాపుత్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రోత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు – ఉమాపుత్ర ఉత్సవ కమిటీ లోగో ఆవిష్కరణ –  కమిటీ యొక్క ఆదర్శాలు, లక్ష్యాలు ప్రతిఫలించేలా రూపకల్పన! కరీంనగర్​,జనతా న్యూస్​:  మన దేశ సాంప్రదాయాలు ఇతర దేశాలకు ఆదర్​శంగానిలుస్తున్నాయని,విశ్వానికి వేద విజ్ఞానాన్ని అందించిన పుణ్యభూమని ఉమా పుత్ర ఉత్సవ … Read more

నిషేదం నుండి.. నెం.1, 2 వరకు..

మద్యాపానంలో.. టాప్‌లో తెలుగు రాష్ట్రాలు జనత : భారత్‌లో మద్యాపాన నిషేదం నుండి నెంబవర్‌ వన్‌, టు..స్థానాలకు ఎదిగాయి ప్రస్తుత తెలుగు రాష్ట్రాలు. 1995 జూన్‌ 1న అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మద్యాపాన నిషేదం అమల్లోకి తీసుక వచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దాన్ని ఎత్తి వేసింది. క్రమ క్రమంగా మద్యం ప్రభుత్వాలకు ఆదాయ వనరుగా మారింది. ప్రస్తుతం టాప్‌లో రెండు తెలుగు రాష్ట్రాలు ఉండడం విశేషం. … Read more

తిరుమల తరహాలో..వేములవాడలో నిత్యాన్నదానం

కార్తీకమాసంలో ప్రారంభించేలా కృషి రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం వేములవాడ-జనత న్యూస్‌ తిరుమల తరహాలో వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలోనూ నిత్యాన్నదాన సత్రం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వేములవాడ స్వామి వారిని దర్శించుకున్న తరువాత విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలసి ఈ విషయాన్ని వెల్లడించారు మంత్రి పొన్నం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక భక్తులు వచ్చే ఆలయం ఇదేనని, దేవాలయం మరింత అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. … Read more

ఇక ఎస్సీ, ఎస్టీ కేసులపై నిశిత పరిశీలన

జనత డెస్క్‌ : సుప్రిం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు నేపథ్యంలో ఇక ఎస్సీ, ఎస్టీ కేసుల నమోదు, దర్యాప్తును క్షేత్ర స్థాయిలో నిశితంగా పరిశీలించనున్నారు అధికారులు. ఆయా సామాజిక వర్గం వారిని ఉద్దేశ పూర్వకంగా అవమానించినట్లు విచారణలో తేలితేనే ఈ చట్టం వర్తిస్తుందని జస్టిస్‌ జెబీ పార్టీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై సర్వత్రా చర్చ జరుగుతుంది. బాధితుడు ఎస్సీ, ఎస్టీ అయినప్పటికీ..సామాజిక వర్గం పేరుతో దూశించినా, వివక్ష చూపినా … Read more

వరంగల్‌ కు దక్కిన గౌరవం

హై కోర్టు ఎజిపి గా రూహీ నబీల నియామకం హన్మకొండ-జనత న్యూస్‌ హన్మకొండ జిల్లా కేంద్రానికి చెందిన రూహీ నబీల తెలంగాణ హై కోర్టు అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌ గా నియామక మయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూహీ ఇంటర్‌ వరకు హన్మకొండలో చదివి, ఎల్‌ ఎల్‌ బి, ఎల్‌ ఎల్‌ ఎం ఉస్మానియా యూనివర్సిటీ కళాశాలలో చదివి ఉతీర్ణులయ్యారు. తన తండ్రి మహమూద్‌ వరంగల్‌ జిల్లా కోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా … Read more

హర్‌ ఘర్‌ తిరంగ ఉద్యమం..

9-15 వరకు త్రివర్ణ పండుగ… సక్సెస్‌ చేయాలని ‘ఎక్స్‌’లో కేంద్ర హోం మంత్రి పిలుపు.. జనత డెస్క్‌ : 2022లో చేపట్టిన ‘హర్‌ ఘర్‌ తిరంగా’ఉద్యమం ఈ సంవత్సరం లోనూ కొనసాగించాలని పిలుపునిచ్చారు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. ఈ నెల 9 నుండి 15 వరకు తమ ఇండ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయాలని సూచించిన ఆయన..ఆ సమయంలో దిగిన సెల్ఫీలను ‘హర్‌ ఘర్‌ తిరంగా’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ప్రజలను ఆయన … Read more

ప్రపంచ నెం.1..భారత ప్రధాని మోదీ

జనత డెస్క్‌ : రెండోసారి ప్రపంచ నెంబర్‌ వన్‌గా నిలిచారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అత్యంత జనాధరణ కలిగిన నేతగా ఆయన నిలిచారు. అమెరికాలోని మార్నింగ్‌ కన్సల్ట్‌ సంస్థ నిర్వహించిన సర్వేల్లో ఈ విషయం తేలింది. నరేంద్ర మోదీ 69 శాతంతో నెంబర్‌ వన్‌గా నిలవగా..మెక్సికో అధ్యక్షులు లోపెజ్‌ ఒబ్రెడర్‌ 63 శాతంతో రెండో స్థానంలో నిలిచినట్లు సర్వే పేర్కొంది. భారత ప్రధాన మంత్రిగా మూడోసారి ఎన్నికైన నరేంద్ర మోదీకి..జాతీయ స్థాయిలో గతంలో కంటే … Read more

చదువుల కంటే పెళ్లి ఖర్చు ఎక్కువ

హనుమకొండ, జనతా ప్రతినిధి ఎనుకట పెళ్లి చేస్తే సప్పుల్లకు, పెళ్లి పల్లకి, భోజనాల ఖర్చు అయ్యేవి.. మా అంటే వేల రూపాయల ఖర్చు ఉండేది… ఇప్పుడు వేలు కాదు లక్షల కాదు కోట్ల రూపాయల ఖర్చవుతుంది… పెళ్లి ఖర్చు విషయంలో తగ్గేది లేదంటూ అటు వరుడు ఇబు వధువు తరపున రూపాయల ఖర్చు చేస్తూ హంగు ఆర్భాటాల నడుమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. ముచ్చటగా సాగే మూడుముళ్ల బంధం జీవితంలో జరిగే ఏకైక ఘట్టం దాన్ని అందంగా ఆనందంగా … Read more

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

‘జనత’ అలెర్ట్‌ బంగాళా ఖాతంలో మధ్య భాగంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్ప పీడన ద్రోణి ఏపీ తీరం నుండి వెళ్తూ.. 24 గంటల్లో ఒడిశాకు చేరే అవకాశాలున్నాయని..దీనివల్ల ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ, అతిభారీ వర్షాలు కురువ వచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒకటి, రెండు చోట్ల 19 సెంటీ మీటర్లకు మించి వర్షపాతం నమోదు కావచ్చు. దీనివల్ల తెలంగాణ … Read more

టీ యే కదా అని.. తాగేస్తే..

హనుమకొండ, జనతా ప్రతినిధి చాలా మందికి పొద్దుకి రెండు మూడుసార్లు టీ తాగడం అలవాటే…. టీ తాగే ముందు ఇది వినండి. టీ పొడిలో పురుగు మందులు, ఎరువుల అనవాళ్లను కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ ఇటీవల గుర్తించింది. ఇప్పటికే అారోగ్యానికి హాని కలిగించే రసాయణాలున్న మంచురీయా,కబాబ్, పీచు మిఠాయి లాంటి అహార పదార్థాలను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. తాజాగా టీ స్టాల్ లపై దృష్టి పెట్టిన ఆఫీసర్లు పలు జిల్లాలో నుండి టీ పొడి శాంపిల్స్ సేకరించి … Read more