వరల్డ్‌ రికార్డు సాధించిన పవన్‌ కళ్యాణ్‌

హైదరాబాద్‌ : సినిమాలోనే కాదు..పవర్‌లోనూ స్టార్‌ అనిపించుకున్నారు పవన్‌ కళ్యాణ్‌. ఏపీ డిప్యూటీ సీఎంగా పరిపాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్నారాయన. వంద రోజుల పరిపాలనలోనే వరల్డ్‌ రికార్డు సాధించి..ఔరా అనిపించారు. ఆగస్టు 23న సర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ఓకే రోజు రాష్ట్రంలోని 13, 326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడమే కాకుండా.. రూ.4,500 కోట్ల విలువైన ఈజీఎస్‌ పనులకు తీర్మాణాలు చేయించారు. గ్రామ పాలనలో ఇది అతిపెద్ద కార్యక్రమంగా వరల్డ్‌ రికార్డ్స్‌ సాధించింది. కాగా..సోమవారం హైదరాబాద్‌ … Read more

హైందవ సంస్కృతిలో … ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగించే పర్వదినం వినాయకచవితి

– స్వాతంత్రోద్యమంలో జాతీయోద్యమ స్పూర్తిని నింపిన పండుగ – మట్టి గణపతిని పూజిద్దాం..పర్యవారణాన్ని కాపాడుకుందాం –  మట్టి గణపతుల ప్రతిష్టాపనలను   ప్రోత్సహించడం మా లక్ష్యం ‌‌‌‌– ఉమాపుత్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రోత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు – ఉమాపుత్ర ఉత్సవ కమిటీ లోగో ఆవిష్కరణ –  కమిటీ యొక్క ఆదర్శాలు, లక్ష్యాలు ప్రతిఫలించేలా రూపకల్పన! కరీంనగర్​,జనతా న్యూస్​:  మన దేశ సాంప్రదాయాలు ఇతర దేశాలకు ఆదర్​శంగానిలుస్తున్నాయని,విశ్వానికి వేద విజ్ఞానాన్ని అందించిన పుణ్యభూమని ఉమా పుత్ర ఉత్సవ … Read more

నిషేదం నుండి.. నెం.1, 2 వరకు..

మద్యాపానంలో.. టాప్‌లో తెలుగు రాష్ట్రాలు జనత : భారత్‌లో మద్యాపాన నిషేదం నుండి నెంబవర్‌ వన్‌, టు..స్థానాలకు ఎదిగాయి ప్రస్తుత తెలుగు రాష్ట్రాలు. 1995 జూన్‌ 1న అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మద్యాపాన నిషేదం అమల్లోకి తీసుక వచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దాన్ని ఎత్తి వేసింది. క్రమ క్రమంగా మద్యం ప్రభుత్వాలకు ఆదాయ వనరుగా మారింది. ప్రస్తుతం టాప్‌లో రెండు తెలుగు రాష్ట్రాలు ఉండడం విశేషం. … Read more

హర్‌ ఘర్‌ తిరంగ ఉద్యమం..

9-15 వరకు త్రివర్ణ పండుగ… సక్సెస్‌ చేయాలని ‘ఎక్స్‌’లో కేంద్ర హోం మంత్రి పిలుపు.. జనత డెస్క్‌ : 2022లో చేపట్టిన ‘హర్‌ ఘర్‌ తిరంగా’ఉద్యమం ఈ సంవత్సరం లోనూ కొనసాగించాలని పిలుపునిచ్చారు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. ఈ నెల 9 నుండి 15 వరకు తమ ఇండ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయాలని సూచించిన ఆయన..ఆ సమయంలో దిగిన సెల్ఫీలను ‘హర్‌ ఘర్‌ తిరంగా’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ప్రజలను ఆయన … Read more

ప్రపంచ నెం.1..భారత ప్రధాని మోదీ

జనత డెస్క్‌ : రెండోసారి ప్రపంచ నెంబర్‌ వన్‌గా నిలిచారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అత్యంత జనాధరణ కలిగిన నేతగా ఆయన నిలిచారు. అమెరికాలోని మార్నింగ్‌ కన్సల్ట్‌ సంస్థ నిర్వహించిన సర్వేల్లో ఈ విషయం తేలింది. నరేంద్ర మోదీ 69 శాతంతో నెంబర్‌ వన్‌గా నిలవగా..మెక్సికో అధ్యక్షులు లోపెజ్‌ ఒబ్రెడర్‌ 63 శాతంతో రెండో స్థానంలో నిలిచినట్లు సర్వే పేర్కొంది. భారత ప్రధాన మంత్రిగా మూడోసారి ఎన్నికైన నరేంద్ర మోదీకి..జాతీయ స్థాయిలో గతంలో కంటే … Read more

టీ యే కదా అని.. తాగేస్తే..

హనుమకొండ, జనతా ప్రతినిధి చాలా మందికి పొద్దుకి రెండు మూడుసార్లు టీ తాగడం అలవాటే…. టీ తాగే ముందు ఇది వినండి. టీ పొడిలో పురుగు మందులు, ఎరువుల అనవాళ్లను కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ ఇటీవల గుర్తించింది. ఇప్పటికే అారోగ్యానికి హాని కలిగించే రసాయణాలున్న మంచురీయా,కబాబ్, పీచు మిఠాయి లాంటి అహార పదార్థాలను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. తాజాగా టీ స్టాల్ లపై దృష్టి పెట్టిన ఆఫీసర్లు పలు జిల్లాలో నుండి టీ పొడి శాంపిల్స్ సేకరించి … Read more

బోనాల పాట అదుర్స్..

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వ బోనాల పాటను ఆవిష్కరించారు రాష్ట్ర మంత్రులు. హైదరాబాద్‌ సచివాలయం లోని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ కార్యాలయంలో సుపధ క్రియేషన్స్‌ రూపొందించిన బోనాల జాతర పాటను రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌,జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. అనంతరం స్క్రీన్‌ ద్వారా పాటను వీక్షించారు. ఈ పాటకు సంగీతం ఎంఎం శ్రీలేఖ, లిరిక్స్‌ తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి, సింగర్‌ కీర్తన శర్మ, నృత్యం నాగ దుర్గ, దర్శకత్వం చేతన్‌, ఉదయ్‌ ఎడిటింగ్‌ చేశారు. … Read more