అర్హులైన జర్నలిస్టులకే  నివేషణ స్థలాలు దక్కాలి 

కరీంనగర్ జర్నలిస్టుల నివేషణ స్థలాల్లో జరిగిన అక్రమాలపై గొంతు విప్పింది మేమే  ఆ సంఘం నేతలది ధృతరాష్ట్ర కౌగిలి డబ్ల్యూజేఐ రాష్ట్ర నాయకుడు తాడూరు కరుణాకర్ కరీంనగర్, అక్టోబర్ 6 :- అర్హులైన జర్నలిస్టులందరికీ నివేషణ స్థలాలు రావాలన్నది తమ లక్ష్యమని, అందుకోసం ఎలాంటి పోరాటాల కైనా సిద్ధమని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర నాయకుడు తాడూరు కరుణాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ రోడ్డులోని డబ్ల్యూజేఐ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా … Read more

బతుకమ్మ చీరలకు బదులుగా..

మరో పథకం.. మహిళా సంఘ సభ్యులకు చీరలు                                                                                        804.64 కోట్ల వస్త్రోత్పత్తికి సీఎం ఆదేశాలు ఇక … Read more

ప్రయివేటు ఉపాధ్యాయులకు సంక్షేమ చట్టం చేయాలి

ట్రస్మా మాజీ రాష్ట్ర అధ్యక్షులు శేఖర్‌రావు కరీంనగర్‌-జనత న్యూస్‌ బడ్జెట్ ఉపాధ్యాయుల సంక్షేమ చట్టం బిల్లుని వేంటనే పార్లమెంట్‌ లో, అసెంబ్లీ లో ప్రవేశ పెట్టాలని ట్రస్మా మాజీ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్‌ రావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయులకు రూ.10 లక్షల ఆరోగ్య భీమా, అదేవిధంగా మరో రూ.10 లక్షల జీవిత భీమా సౌకర్యాలను కల్పించాలని సూచించారు. ప్రతి సంవత్సరం 10వ తరగతిలో 10/10 … Read more

పెద్దపల్లిలో హైడ్రా తరహా ఆపరేషన్

చెరువులోని నిర్మాణాల కూల్చివేత అక్రమార్కుల గుండెల్లో మొదలైన దడ పెద్దపల్లి-జనత న్యూస్‌ సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేయడమే తడువుగా..హైడ్రా తరహాలో ఆపరేషన్‌ షురూ చేశారు పెద్దపల్లి జిల్లా అధికారులు. జిల్లా కేంద్రం శివారులోని బంధంపల్లి చెరువు శిఖంలో అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు. లే అవుట్‌ లేని వెంచర్లు, హద్దు రాళ్లను తొలగించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష ఆదేశాల మేరకు ఆర్డీవో, ఇరిరేషన్‌, మున్సిపల్‌ అధికారుల సమన్వయంతో ఈ … Read more

డీజీపీకి కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఫోన్‌

ఆదివాసీ మహిళపై లైంగిక దాడిపై ఆరా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సూచన ఢిల్లీ : తెలంగాణ డీజీపీ జితేందర్‌కు ఫోన్‌ చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌. ఆదిలాబాద్‌ జిల్లా జైనూర్‌లో తలెత్తిన ఉద్రిక్తత పరిస్థితులకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 31న జైనూర్‌ మండలం దేవుగూడకు చెందిన ఆదివాసీ మహిళ (45)పై ఆటోడ్రైవర్‌ షేక్‌ మగ్దూం లైంగిక దాడికి యత్నించడంతో పాటు తీవ్రంగా గాయపర్చినట్లు ఫిర్యాదు వచ్చిందని కేంద్ర మంత్రి … Read more

హైందవ సంస్కృతిలో … ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగించే పర్వదినం వినాయకచవితి

– స్వాతంత్రోద్యమంలో జాతీయోద్యమ స్పూర్తిని నింపిన పండుగ – మట్టి గణపతిని పూజిద్దాం..పర్యవారణాన్ని కాపాడుకుందాం –  మట్టి గణపతుల ప్రతిష్టాపనలను   ప్రోత్సహించడం మా లక్ష్యం ‌‌‌‌– ఉమాపుత్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రోత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు – ఉమాపుత్ర ఉత్సవ కమిటీ లోగో ఆవిష్కరణ –  కమిటీ యొక్క ఆదర్శాలు, లక్ష్యాలు ప్రతిఫలించేలా రూపకల్పన! కరీంనగర్​,జనతా న్యూస్​:  మన దేశ సాంప్రదాయాలు ఇతర దేశాలకు ఆదర్​శంగానిలుస్తున్నాయని,విశ్వానికి వేద విజ్ఞానాన్ని అందించిన పుణ్యభూమని ఉమా పుత్ర ఉత్సవ … Read more

వరద బాధితులకు జూ.ఎన్టీఆర్‌ సాయం

తెలంగాణ ఉద్యోగులు సైతం రూ.100 కోట్ల విరాళం జనత : తెలంగాణలో భారీ వర్షాలు సృష్టించి బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రధానంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో భారీ నష్టం వాటల్లింది. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గూడు చెదిరి, సర్వస్వం కోల్పోయి, కట్టు బట్టలతో రోడ్డున పడ్డ వేలాది కుటుంబాలను చూస్తే ఎవరైనా ఛలించక ఉండలేరు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు, పంటలు నీట మునిగిన వేలాది కుటుంబాలకు ఎంత సాయం చేసినా తక్కువే. రాష్ట్ర … Read more

మోదీ తరువాత ప్రధాని ఎవరు ?

మూడోసారి ప్రధాన మంత్రిగా కొనసాగుతున్నారు నరేంద్ర మోదీ. పదవీ కాలం కొనసాగుతుండగానే..వారి తరువాత ఎవరనేది ప్రజల్లో ఆతృత నెలకొంది.ఈ నేపథ్యంలో ఇండియా టు డే మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ పేరుతో దేశ వ్యాప్తంగా సర్వే చేపట్టింది. మోదీ తరువాత బీజేపీలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారని అడిగిన ప్రశ్నకు ప్రస్తుత హోంశాఖ మంత్రి అమిత్‌షాకు జై కొట్టారట జనం. ఆ తరువాత 19 శాతంతో యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్‌, నాలుగో స్థానంలో కేంద్ర మంత్రి నితిన్‌ … Read more

నిషేదం నుండి.. నెం.1, 2 వరకు..

మద్యాపానంలో.. టాప్‌లో తెలుగు రాష్ట్రాలు జనత : భారత్‌లో మద్యాపాన నిషేదం నుండి నెంబవర్‌ వన్‌, టు..స్థానాలకు ఎదిగాయి ప్రస్తుత తెలుగు రాష్ట్రాలు. 1995 జూన్‌ 1న అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మద్యాపాన నిషేదం అమల్లోకి తీసుక వచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దాన్ని ఎత్తి వేసింది. క్రమ క్రమంగా మద్యం ప్రభుత్వాలకు ఆదాయ వనరుగా మారింది. ప్రస్తుతం టాప్‌లో రెండు తెలుగు రాష్ట్రాలు ఉండడం విశేషం. … Read more

హైడ్రా తరహాలో.. కడ్రా ?

జిల్లాలో ఏర్పాటుకు సన్నహాలు చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణకు చర్యలు ఇప్పటికే జిల్లా అధికారుల సమావేశం జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి హైదరాబాద్‌లో హైడ్రా చర్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. రాజకీయ కోణం ఎలా ఉన్నా..ఇక నుండైనా చెరువులు, కుంటలు, నాలాలు, నీటి వనరులు గల స్థలాలు అన్యాక్రాంతం కాకుండా ఉండే అవకాశాలుంటాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది ఒక హైదరాబాద్‌ తరహాలోనే ..ఇతర నగరాలు, పట్టణ పరిసరాల్లో సైతం ప్రత్యేక ఏజెన్సీలు ఏర్పాటు చేసి … Read more