హైందవ సంస్కృతిలో … ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగించే పర్వదినం వినాయకచవితి
– స్వాతంత్రోద్యమంలో జాతీయోద్యమ స్పూర్తిని నింపిన పండుగ – మట్టి గణపతిని పూజిద్దాం..పర్యవారణాన్ని కాపాడుకుందాం – మట్టి గణపతుల ప్రతిష్టాపనలను ప్రోత్సహించడం మా లక్ష్యం – ఉమాపుత్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రోత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు – ఉమాపుత్ర ఉత్సవ కమిటీ లోగో ఆవిష్కరణ – కమిటీ యొక్క ఆదర్శాలు, లక్ష్యాలు ప్రతిఫలించేలా రూపకల్పన! కరీంనగర్,జనతా న్యూస్: మన దేశ సాంప్రదాయాలు ఇతర దేశాలకు ఆదర్శంగానిలుస్తున్నాయని,విశ్వానికి వేద విజ్ఞానాన్ని అందించిన పుణ్యభూమని ఉమా పుత్ర ఉత్సవ … Read more