బీఆర్‌ఎస్‌కు షాక్‌..

నల్గొండ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసు కూల్చివేతకు ఆదేశాలు హైకోర్టు తీర్పుతో గులాబీ నేతల నారాజ్‌ హైకోర్టు : హైకోర్టులో బీఆర్‌ఎస్‌ పార్టీకి చుక్కెదురైంది. నల్గొండ జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని కూల్చి వేయాలని మున్సిపల్‌ శాఖకు ఆదేశాలిచ్చింది న్యాయస్థానం. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్‌ చేసే విధంగా మున్సిపల్‌ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్‌ వేశారు బీఆర్‌ఎస్‌ నేత. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పార్టీ కార్యాలయం కట్టిన తర్వాత ఏ రకంగా అనుమతిస్తారని ప్రశ్నించింది. … Read more

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న అఘోర

మల్యాల-జనత న్యూస్‌ జగిత్యాల జిల్లా మల్యాల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజనేయ స్వామిని దర్శించుకుంది మహిళా అఘోర. కొత్త కారులో నుండి దిగిన అఘోర..ఆలయం లోనికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుంది. లోక కళ్యాణం కోసమే ఆలయాల సందర్శన చేస్తున్నట్లు వెల్లడిరచిన ఆమె.. త్వరలోనే కొండగట్టు శివారులో ఆశ్రమం ఏర్పాటు చేసి ప్రకృతి సేవ చేస్తానని చెప్పారు. మానవ సేవ కంటే ప్రకృతి సేవ చాలా గొప్పదని ఈ సందర్భంగా తెలిపారు. అంతుకు ముందు వచ్చే … Read more

బతుకమ్మ చీరలకు బదులుగా..

మరో పథకం.. మహిళా సంఘ సభ్యులకు చీరలు                                                                                        804.64 కోట్ల వస్త్రోత్పత్తికి సీఎం ఆదేశాలు ఇక … Read more

చేనేత రుణమాఫీకి గ్రీన్‌ సిగ్నల్‌

రూ. 30 కోట్లకు పైగా నేతన్నలకు లబ్ధి సహకార సంఘాల క్యాష్‌ క్రెడిట్‌.. ముద్ర లోన్స్‌ మాఫీ అయ్యే అవకాశాలు ముందే చెప్పిన ‘జనత ’ దిన పత్రిక జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి తెలంగాణలో చేనేత రుణమాఫీకి పచ్చ జెండా ఊపింది కాంగ్రెస్‌ సర్కారు. హైదరాబాద్‌లో ఐఐహెచ్‌టీ ప్రారంభ సభలో సంబంధిత అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత … Read more

ఈ నాలుగు వారాల్లో ఏం జరగనుంది..?

ఈ ముగ్గురి ఎమ్మెల్యేల భవిష్యత్‌ ? జనత న్యూస్ : ఖైరతాబాద్‌, భద్రాచలం, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిల భవిష్యత్‌ ఏంటి ? నాలుగు వారాల్లో స్పీకర్‌ ఏ నిర్ణయం తీసుకోనున్నారు ? ఆ తరువాత ఏం జరగనుంది ? ఇది తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాఫిక్‌గా మారింది. పార్టీ ఫిరాయింపులపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కౌశిక్‌ రెడ్డి, వివేకానంద గౌడ్‌ వేసిన … Read more

పక్కదారి పట్టించేందుకే వక్రీకరణలు

చెప్పిందొకటి- ప్రచారం మరొకటి కేసుల మాఫీకే కొందరి కొత్త నాటకం.. ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్‌-జనత న్యూస్‌ కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ పై వ్యాఖ్యలను వక్రీకరిస్తూ కొందరు తప్పుడు ప్రచారాలకు పూనుకుంటున్నారని మానకొండూర్‌ శాసనసభ్యులు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారంనాడు పత్రికలకు ఒక ప్రకటన జారీచేశారు. కరీంనగర్‌ సీపీ పై తాను చేసిన ఆరోపణలపై కాకుండా చేయని ఆరోపణలను చేసినట్టుగా దుష్ప్రచారం సాగిస్తున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్‌ సిపి … Read more

కొట్లాడండి…గళం విప్పండి..

తలుచుకుంటే సర్కార్‌ తలరాతలే మారతాయి కాంగ్రెస్‌ కు ఓట్లేస్తే టీచర్లకు ఏం ఒరిగింది? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ గురుపూజోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు కరీంనగర్‌-జనత న్యూస్‌ రోడ్లపైకొచ్చి కొట్లాడండి..విద్యార్థుల సమస్యలపై గళం విప్పండని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌. కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఆడిటోరియంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయ సమస్యలపై తాను పోరాడి జైలుకెళ్లానని, ఎన్నికల్లో మాత్రం … Read more

తెలంగాణలో రెండు రోజులు వర్షాలు

జనత న్యూస్‌ : తెలంగాణలో సోమ, మంగళ వారాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం కొమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు..ఆదిలాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, భద్రాద్రి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో కొద్దిపాటి వర్షాలు పడుతాయని పేర్కొంది. మంగళవారం ఆదిలాబాద్‌ జిల్లాలో … Read more

మంత్రులు, ఎమ్మెల్యే ఒకే చోట..

కరీంనగర్‌-జనత న్యూస్‌విమర్శలు`ప్రతి విర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు ఒకేచోట కలిశారు. కరీంనగర్‌లో నిన్న గణేశ్‌ నవరాత్రి పూజోత్సవంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఓకే చోట తారాస పడడం ఆసక్తి నెలకొంది. దీంతో పాటు ఆదివారం నగరంలోని పలు కార్యక్రమాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌, రాష్ట్ర మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే కమలాకర్‌, మేయర్‌ సునిల్‌ రావు కలసి … Read more

ఖైరతాబాద్‌ గణపతి నవరాత్స్రోవాలకు సీఎంకు ఆహ్వానం

జనత న్యూస్‌ : రాష్ట్రంలోనే హైదరాబాద్‌ లోని ఖైరతాబాద్‌ గణపతి విగ్రహం, ఇక్కడి ఉత్సవాలు ఫేమస్‌. ఇక్కడి గణపతిని దర్శించుకునేందుకు ఉత్సాహం చూపుతారు. ఈ సంవత్సరం కూడా ఖైరదబాద్‌ గణపతి నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది ఉత్సవ కమిటీ. ఇందులో భాగంగా ఖైరతాబాద్‌ శ్రీ గణేశ్‌ నవరాత్రోత్సవ కమిటీ సీఎం రేవంత్‌ రెడ్డిని కలసింది. అర్చకులు సీఎంకు ఆశిర్వచనం అందజేశారు. కాగా.. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్‌ నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులకు ఆదేశాలు … Read more