హైందవ సంస్కృతిలో … ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగించే పర్వదినం వినాయకచవితి

– స్వాతంత్రోద్యమంలో జాతీయోద్యమ స్పూర్తిని నింపిన పండుగ – మట్టి గణపతిని పూజిద్దాం..పర్యవారణాన్ని కాపాడుకుందాం –  మట్టి గణపతుల ప్రతిష్టాపనలను   ప్రోత్సహించడం మా లక్ష్యం ‌‌‌‌– ఉమాపుత్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రోత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు – ఉమాపుత్ర ఉత్సవ కమిటీ లోగో ఆవిష్కరణ –  కమిటీ యొక్క ఆదర్శాలు, లక్ష్యాలు ప్రతిఫలించేలా రూపకల్పన! కరీంనగర్​,జనతా న్యూస్​:  మన దేశ సాంప్రదాయాలు ఇతర దేశాలకు ఆదర్​శంగానిలుస్తున్నాయని,విశ్వానికి వేద విజ్ఞానాన్ని అందించిన పుణ్యభూమని ఉమా పుత్ర ఉత్సవ … Read more

వరద బాధితులకు జూ.ఎన్టీఆర్‌ సాయం

తెలంగాణ ఉద్యోగులు సైతం రూ.100 కోట్ల విరాళం జనత : తెలంగాణలో భారీ వర్షాలు సృష్టించి బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రధానంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో భారీ నష్టం వాటల్లింది. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గూడు చెదిరి, సర్వస్వం కోల్పోయి, కట్టు బట్టలతో రోడ్డున పడ్డ వేలాది కుటుంబాలను చూస్తే ఎవరైనా ఛలించక ఉండలేరు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు, పంటలు నీట మునిగిన వేలాది కుటుంబాలకు ఎంత సాయం చేసినా తక్కువే. రాష్ట్ర … Read more

నిషేదం నుండి.. నెం.1, 2 వరకు..

మద్యాపానంలో.. టాప్‌లో తెలుగు రాష్ట్రాలు జనత : భారత్‌లో మద్యాపాన నిషేదం నుండి నెంబవర్‌ వన్‌, టు..స్థానాలకు ఎదిగాయి ప్రస్తుత తెలుగు రాష్ట్రాలు. 1995 జూన్‌ 1న అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మద్యాపాన నిషేదం అమల్లోకి తీసుక వచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దాన్ని ఎత్తి వేసింది. క్రమ క్రమంగా మద్యం ప్రభుత్వాలకు ఆదాయ వనరుగా మారింది. ప్రస్తుతం టాప్‌లో రెండు తెలుగు రాష్ట్రాలు ఉండడం విశేషం. … Read more

ఇక ఎస్సీ, ఎస్టీ కేసులపై నిశిత పరిశీలన

జనత డెస్క్‌ : సుప్రిం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు నేపథ్యంలో ఇక ఎస్సీ, ఎస్టీ కేసుల నమోదు, దర్యాప్తును క్షేత్ర స్థాయిలో నిశితంగా పరిశీలించనున్నారు అధికారులు. ఆయా సామాజిక వర్గం వారిని ఉద్దేశ పూర్వకంగా అవమానించినట్లు విచారణలో తేలితేనే ఈ చట్టం వర్తిస్తుందని జస్టిస్‌ జెబీ పార్టీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై సర్వత్రా చర్చ జరుగుతుంది. బాధితుడు ఎస్సీ, ఎస్టీ అయినప్పటికీ..సామాజిక వర్గం పేరుతో దూశించినా, వివక్ష చూపినా … Read more

పురుగులన్నం..నీళ్ల చారు..

ఈ భోజనం తినలేక పోతున్నాం.. ‘శ్రీ చైతన్య’లో విద్యార్థుల దయనీయ స్థితి ఆందోళనలో పేరెంట్స్‌..కానరాని ఫుడ్‌ సేఫ్టీ అధికారులు సిద్దిపేట-జనత న్యూస్‌ ‘‘ పురుగులన్నం, నీళ్ల చారు, పులిసి పోయిన కూరలు..ఈ భోజనం చేయాలంటేనే భయమేస్తుంది. ఒకరోజు కాదు. ప్రతీ రోజు ఇలానే ఉంటుంది. ఇందులో ఉండలేం. మా ఇంటికి తీసుకెళ్లండి ’’ అంటూ ఇక్కడి విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఇదేదో ప్రభుత్వ హాస్టల్‌లోని సీన్‌ కాదు.. . ఓ ప్రముఖ కార్పోరేట్‌ విద్యా సంస్థల్లో చదువుతున్న … Read more

కుక్క కాటేస్తేనే కాదు..

హనుమకొండ, జనతా న్యూస్ విశ్వాస జంతువుల్లో కుక్క ఒకటి.. చాలామంది. ఇళ్లలో రకరకాల పెంపుడు కుక్కలను పెంచుకుంటూ జంతు జాతి పై ప్రేమను “ఓలకబోస్తారు.  వేల నుండి లక్షల రూపాయలను వెచ్చించి కుక్కలను కొనుగోలు చేసి ఇళ్లలో కాపలాకు కొందరు, సరదా కోసం మరికొందరు పెంచుకోవడం కామన్ అయిపోయింది.. కానీ కుక్క కాటుతో రేబిస్ వ్యాధి వస్తుందని మనందరికీ తెలిసిన విషయమే.. అయితే ఇక్కడో విషయం జంతు ప్రేమికులు తెలుసుకోవాల్సి ఉంది. కుక్క కాటేస్తేనే కాదు, కుక్క … Read more

హర్‌ ఘర్‌ తిరంగ ఉద్యమం..

9-15 వరకు త్రివర్ణ పండుగ… సక్సెస్‌ చేయాలని ‘ఎక్స్‌’లో కేంద్ర హోం మంత్రి పిలుపు.. జనత డెస్క్‌ : 2022లో చేపట్టిన ‘హర్‌ ఘర్‌ తిరంగా’ఉద్యమం ఈ సంవత్సరం లోనూ కొనసాగించాలని పిలుపునిచ్చారు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. ఈ నెల 9 నుండి 15 వరకు తమ ఇండ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయాలని సూచించిన ఆయన..ఆ సమయంలో దిగిన సెల్ఫీలను ‘హర్‌ ఘర్‌ తిరంగా’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ప్రజలను ఆయన … Read more

ప్రపంచ నెం.1..భారత ప్రధాని మోదీ

జనత డెస్క్‌ : రెండోసారి ప్రపంచ నెంబర్‌ వన్‌గా నిలిచారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అత్యంత జనాధరణ కలిగిన నేతగా ఆయన నిలిచారు. అమెరికాలోని మార్నింగ్‌ కన్సల్ట్‌ సంస్థ నిర్వహించిన సర్వేల్లో ఈ విషయం తేలింది. నరేంద్ర మోదీ 69 శాతంతో నెంబర్‌ వన్‌గా నిలవగా..మెక్సికో అధ్యక్షులు లోపెజ్‌ ఒబ్రెడర్‌ 63 శాతంతో రెండో స్థానంలో నిలిచినట్లు సర్వే పేర్కొంది. భారత ప్రధాన మంత్రిగా మూడోసారి ఎన్నికైన నరేంద్ర మోదీకి..జాతీయ స్థాయిలో గతంలో కంటే … Read more

టీ యే కదా అని.. తాగేస్తే..

హనుమకొండ, జనతా ప్రతినిధి చాలా మందికి పొద్దుకి రెండు మూడుసార్లు టీ తాగడం అలవాటే…. టీ తాగే ముందు ఇది వినండి. టీ పొడిలో పురుగు మందులు, ఎరువుల అనవాళ్లను కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ ఇటీవల గుర్తించింది. ఇప్పటికే అారోగ్యానికి హాని కలిగించే రసాయణాలున్న మంచురీయా,కబాబ్, పీచు మిఠాయి లాంటి అహార పదార్థాలను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. తాజాగా టీ స్టాల్ లపై దృష్టి పెట్టిన ఆఫీసర్లు పలు జిల్లాలో నుండి టీ పొడి శాంపిల్స్ సేకరించి … Read more

ముంబాయ్‌ టూ కరీంనగర్‌

సైబర్‌ క్రైమ్‌ కేసులో ఓ వ్యక్తి అరెస్టు ? మందాని ఇంపాడ్‌ పూర్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ పేరున బ్యాంకు ఖాతా పరారీలో పలువురు, ఇందులో మహిళ.. కరీంనగర్‌ – జనత న్యూస్‌ గతంలో సైబర్‌ క్రైమ్‌ నేరస్తులు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నట్లు చూశాం, విన్నాం. తాజాగా తెలంగాణలో అందులో కరీంనగర్‌లో సైబర్‌ నేరాల మూలాలున్నట్లు తెలుస్తుంది. ముంబాయి ఈస్ట్‌ రీజియన్‌ సైబర్‌ పోలీసులు కరీంనగర్‌ రాకతో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ముంబాయిలో ఓ బాధితుడు ఇచ్చిన … Read more