వరల్డ్‌ రికార్డు సాధించిన పవన్‌ కళ్యాణ్‌

హైదరాబాద్‌ : సినిమాలోనే కాదు..పవర్‌లోనూ స్టార్‌ అనిపించుకున్నారు పవన్‌ కళ్యాణ్‌. ఏపీ డిప్యూటీ సీఎంగా పరిపాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్నారాయన. వంద రోజుల పరిపాలనలోనే వరల్డ్‌ రికార్డు సాధించి..ఔరా అనిపించారు. ఆగస్టు 23న సర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ఓకే రోజు రాష్ట్రంలోని 13, 326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడమే కాకుండా.. రూ.4,500 కోట్ల విలువైన ఈజీఎస్‌ పనులకు తీర్మాణాలు చేయించారు. గ్రామ పాలనలో ఇది అతిపెద్ద కార్యక్రమంగా వరల్డ్‌ రికార్డ్స్‌ సాధించింది. కాగా..సోమవారం హైదరాబాద్‌ … Read more

హర్‌ ఘర్‌ తిరంగ ఉద్యమం..

9-15 వరకు త్రివర్ణ పండుగ… సక్సెస్‌ చేయాలని ‘ఎక్స్‌’లో కేంద్ర హోం మంత్రి పిలుపు.. జనత డెస్క్‌ : 2022లో చేపట్టిన ‘హర్‌ ఘర్‌ తిరంగా’ఉద్యమం ఈ సంవత్సరం లోనూ కొనసాగించాలని పిలుపునిచ్చారు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. ఈ నెల 9 నుండి 15 వరకు తమ ఇండ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయాలని సూచించిన ఆయన..ఆ సమయంలో దిగిన సెల్ఫీలను ‘హర్‌ ఘర్‌ తిరంగా’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ప్రజలను ఆయన … Read more

టీ యే కదా అని.. తాగేస్తే..

హనుమకొండ, జనతా ప్రతినిధి చాలా మందికి పొద్దుకి రెండు మూడుసార్లు టీ తాగడం అలవాటే…. టీ తాగే ముందు ఇది వినండి. టీ పొడిలో పురుగు మందులు, ఎరువుల అనవాళ్లను కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ ఇటీవల గుర్తించింది. ఇప్పటికే అారోగ్యానికి హాని కలిగించే రసాయణాలున్న మంచురీయా,కబాబ్, పీచు మిఠాయి లాంటి అహార పదార్థాలను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. తాజాగా టీ స్టాల్ లపై దృష్టి పెట్టిన ఆఫీసర్లు పలు జిల్లాలో నుండి టీ పొడి శాంపిల్స్ సేకరించి … Read more

టాటూలు వేసుకుంటున్నారా..?

హనుమకొండ, జనతా ప్రతినిధి: ఒంటిపై ఎక్కడపడితే అక్కడ టాటూలు వేసుకోవడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఒకప్పుడు ప్రేమతో తల్లిదండ్రుల పేర్లు నేతిపై రాసుకునేవారు కానీ ఇప్పుడు పెద్ద పెద్ద డిజైన్లతో కూడిన టాటూలను ఒంటిపై వేసుకుంటున్నరు ఇప్పటి యువత. టాటూ వేసుకోవడం అందంగానే ఉన్నా దానితో బ్లడ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టాటూలతో లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్ వచ్చే ముప్పు 21 శాతం అధికంగా ఉందని స్వీడన్ దేశానికి చెందిన … Read more