బీఆర్‌ఎస్‌కు షాక్‌..

నల్గొండ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసు కూల్చివేతకు ఆదేశాలు హైకోర్టు తీర్పుతో గులాబీ నేతల నారాజ్‌ హైకోర్టు : హైకోర్టులో బీఆర్‌ఎస్‌ పార్టీకి చుక్కెదురైంది. నల్గొండ జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని కూల్చి వేయాలని మున్సిపల్‌ శాఖకు ఆదేశాలిచ్చింది న్యాయస్థానం. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్‌ చేసే విధంగా మున్సిపల్‌ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్‌ వేశారు బీఆర్‌ఎస్‌ నేత. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పార్టీ కార్యాలయం కట్టిన తర్వాత ఏ రకంగా అనుమతిస్తారని ప్రశ్నించింది. … Read more

పెద్దపల్లిలో హైడ్రా తరహా ఆపరేషన్

చెరువులోని నిర్మాణాల కూల్చివేత అక్రమార్కుల గుండెల్లో మొదలైన దడ పెద్దపల్లి-జనత న్యూస్‌ సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేయడమే తడువుగా..హైడ్రా తరహాలో ఆపరేషన్‌ షురూ చేశారు పెద్దపల్లి జిల్లా అధికారులు. జిల్లా కేంద్రం శివారులోని బంధంపల్లి చెరువు శిఖంలో అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు. లే అవుట్‌ లేని వెంచర్లు, హద్దు రాళ్లను తొలగించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష ఆదేశాల మేరకు ఆర్డీవో, ఇరిరేషన్‌, మున్సిపల్‌ అధికారుల సమన్వయంతో ఈ … Read more

దళిత ఎమ్మెల్యేలను అవమానపరుస్తున్న పోలీస్‌ బాస్‌లు

భువనగిరి ఘటన పై స్పీకర్‌ కు, కరీంనగర్‌ సీపీపై సీఎం కు ఫిర్యాదు చేస్తాం ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్‌-జనత న్యూస్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లా భువనగిరిలో దళిత ఎమ్మెల్యే వేముల వీరేశం (నకిరేకల్‌)కు పోలీసుల వల్ల జరిగిన ఘోర అవమానంపై స్పీకర్‌ కు ఫిర్యాదు చేయనున్నట్టు మానకొండూర్‌ శాసనసభ్యుడు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆహ్వానం మేరకు భువనగిరికి వచ్చే రాష్ట్ర మంత్రులు ఉత్తం కుమార్‌ … Read more

తెలంగాణలో పూడ్చలేని నష్టం

ప్రకృతి విపత్తు ప్రకటనపై ఆశలు జనత న్యూస్‌ : తెలంగాణలో ఇటీవల సృష్టించిన ప్రకృతి బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం వాల్లింది. ప్రాథమికంగా అధికారులు అంచనా వేసినప్పటికీ, అంతకు రెట్టింపులో నష్టం వాటిల్లిఉంటుందని, అయా ప్రాంతాల్లోని హృదయ విధారక దృష్యాలు చూస్తేనే ఇట్టే తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది మృతి చెందగా, 14వేల మూగ జీవాలు మృత్యువాత పడ్డట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 84 ప్రభుత్వ … Read more

వరద బాధితులకు జూ.ఎన్టీఆర్‌ సాయం

తెలంగాణ ఉద్యోగులు సైతం రూ.100 కోట్ల విరాళం జనత : తెలంగాణలో భారీ వర్షాలు సృష్టించి బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రధానంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో భారీ నష్టం వాటల్లింది. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గూడు చెదిరి, సర్వస్వం కోల్పోయి, కట్టు బట్టలతో రోడ్డున పడ్డ వేలాది కుటుంబాలను చూస్తే ఎవరైనా ఛలించక ఉండలేరు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు, పంటలు నీట మునిగిన వేలాది కుటుంబాలకు ఎంత సాయం చేసినా తక్కువే. రాష్ట్ర … Read more

‘సుప్రిం’కు సీఎం సారీ

జనత : ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భారత అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌ అయిన విషయం తెలిసిందే. మీడియాల్లో ఈ వార్త హైలైట్స్‌ కాగా..దీనిపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. సుప్రిం కోర్టుకు క్షమాపన చెప్పారు. ఎక్స్‌ ఖాతాలో ఆయన పోస్టు చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం..తన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థను ప్రశ్నించినట్లు ఆపాదించారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత … Read more

జన్వాడ ఫాంహౌజ్‌ ను ఎందుకు కూల్చడం లేదు?

విస్మయం కల్గిస్తున్న హైడ్రా తీరు.. రుణమాఫీపై సర్వే పెద్ద జోక్‌ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపనలు సిరిసిల్ల-జనత న్యూస్‌ మాజీ మంత్రి కేటీఆర్‌ కు చెందిన జన్వాడ ఫాంహౌజ్‌ ను ఎందుకు కూల్చడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ . సిరిసిల్లలో బీజేపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఆయన..మీడియాతో మాట్లాడారు. అక్రమంగా నిర్మించిన ఒవైసీ విద్యా సంస్థలకు నోటీసులెందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలన్నారు. చెరువులు, … Read more

తెలంగాణలో శర వేగంగా సాఫ్ట్‌వేర్‌..

ఎగుమతుల్లో 11.3 శాతం పురోగతి రాష్ట్ర మంత్రి శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌ : సాఫ్ట్‌ వేర్‌ ఎగుమతుల్లో జాతీయ సగటు కంటే తెలంగాణా మూడిరతల వృద్ధి సాధించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో నిర్వహించిన ఓ సదస్సులో సాఫ్ట్‌వేర్‌ రంగం పురోగతి, భవిష్యత్‌ లక్ష్యాలపై ఆయన వివరించారు. 2024-25 మొదటి మూడు నెలల్లో జాతీయ ఐటీ ఎగుమతులు కేవలం 3.3 శాతం మాత్రమే పెరగగా..తెలంగాణలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ … Read more

నిషేదం నుండి.. నెం.1, 2 వరకు..

మద్యాపానంలో.. టాప్‌లో తెలుగు రాష్ట్రాలు జనత : భారత్‌లో మద్యాపాన నిషేదం నుండి నెంబవర్‌ వన్‌, టు..స్థానాలకు ఎదిగాయి ప్రస్తుత తెలుగు రాష్ట్రాలు. 1995 జూన్‌ 1న అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మద్యాపాన నిషేదం అమల్లోకి తీసుక వచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దాన్ని ఎత్తి వేసింది. క్రమ క్రమంగా మద్యం ప్రభుత్వాలకు ఆదాయ వనరుగా మారింది. ప్రస్తుతం టాప్‌లో రెండు తెలుగు రాష్ట్రాలు ఉండడం విశేషం. … Read more

రక్షా బంధన్‌ (ముహుర్తం) ఎప్పుడు ?

సమయా వేళ లపై భిన్నాభిప్రాయాలు పండితుల ముహుర్తాలపై సందేహాలు కరీంనగర్‌-జనత న్యూస్‌ అన్నా-చెళ్లి..అక్కా -తమ్ముడు..ఇలా సోదర భావానికి ప్రతీక రక్షా బంధన్‌ (రాఖీ పౌర్ణమి). ఆగస్టు 19 సోమవారంన రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకుంటున్నారు ప్రజలు. అయితే..ఎక్కువ మంది మంచి ముహుర్తం చూసుకుని రాఖీ కట్టించుకోవడం ఆనవాయితీ. గత పండుగలు ఎలా ఉన్నా..ఈ రాఖీ పౌర్ణమి రోజున మంచి ముహుర్తం (టైమ్‌) ఎప్పుడనే దానిపై అనేక సందేహాలు వ్యక్తమౌతున్నాయి. పండితులు వివిధ సమయా వేళలు సూచిస్తున్నారు. దీంతో … Read more