అర్హులైన జర్నలిస్టులకే  నివేషణ స్థలాలు దక్కాలి 

కరీంనగర్ జర్నలిస్టుల నివేషణ స్థలాల్లో జరిగిన అక్రమాలపై గొంతు విప్పింది మేమే  ఆ సంఘం నేతలది ధృతరాష్ట్ర కౌగిలి డబ్ల్యూజేఐ రాష్ట్ర నాయకుడు తాడూరు కరుణాకర్ కరీంనగర్, అక్టోబర్ 6 :- అర్హులైన జర్నలిస్టులందరికీ నివేషణ స్థలాలు రావాలన్నది తమ లక్ష్యమని, అందుకోసం ఎలాంటి పోరాటాల కైనా సిద్ధమని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర నాయకుడు తాడూరు కరుణాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ రోడ్డులోని డబ్ల్యూజేఐ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా … Read more

‘మీ -సేవ’ సేవలు ఇక ఇంతేనా..?

రాష్ట్ర వ్యాప్తంగా కీలక శాఖల్లోని వివిధ విభాగాల్లో సేవలందిచే ‘మీ`సేవ’ ఎప్పుడూ లేని విధంగా పది రోజులుగా మొరాయిస్తుండడం..అటు వినియోగ దారులు, అధికారులు, ఇటు నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న సేవలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేకలేకనో, లేక బ్యాకప్‌ పెట్టుకోక పోవడం వల్లనో ..కారణం ఏదైనా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. మొత్తంగా 38 శాఖల్లోని 204 రకాల పౌర సేవలు నిలిచి పోతున్నాయి. మారుతోన్న కాలానుగునంగా సేవలు విస్తరించాల్సిన అవసరం ఉంది. ఆ … Read more

గురుకులంలో పీఈటీ వేధింపులు..

బాధిత బాలికల ఆందోళన..ఫిజికల్‌ టీచర్‌ సస్పెండ్‌.. సిరిసిల్ల-జనత న్యూస్‌ పీఈటీ తమను వేధింపులకు గురి చేస్తుందని ఆరోపిస్తూ సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గిరిజన గురుకుల విద్యార్థులు రోడ్కెక్కారు. తమను అనవసరంగా కొడుతోందని, బాత్‌ రూం లలో వీడియోలు తీస్తోందని బాలికలు ఆందోళనలకు దిగారు. సిద్దిపేట రహదారిపై ఉదయం బైఠాయించి ఆందోళన చేపట్టడంతో, పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సదరు పీఈటీ ఫోన్‌ను పోలీసులు పరిశీలించారు. తాము బాత్‌రూంలో ఉన్నప్పుడు … Read more

చేనేత రుణమాఫీకి గ్రీన్‌ సిగ్నల్‌

రూ. 30 కోట్లకు పైగా నేతన్నలకు లబ్ధి సహకార సంఘాల క్యాష్‌ క్రెడిట్‌.. ముద్ర లోన్స్‌ మాఫీ అయ్యే అవకాశాలు ముందే చెప్పిన ‘జనత ’ దిన పత్రిక జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి తెలంగాణలో చేనేత రుణమాఫీకి పచ్చ జెండా ఊపింది కాంగ్రెస్‌ సర్కారు. హైదరాబాద్‌లో ఐఐహెచ్‌టీ ప్రారంభ సభలో సంబంధిత అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత … Read more

ప్రయివేటు ఉపాధ్యాయులకు సంక్షేమ చట్టం చేయాలి

ట్రస్మా మాజీ రాష్ట్ర అధ్యక్షులు శేఖర్‌రావు కరీంనగర్‌-జనత న్యూస్‌ బడ్జెట్ ఉపాధ్యాయుల సంక్షేమ చట్టం బిల్లుని వేంటనే పార్లమెంట్‌ లో, అసెంబ్లీ లో ప్రవేశ పెట్టాలని ట్రస్మా మాజీ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్‌ రావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయులకు రూ.10 లక్షల ఆరోగ్య భీమా, అదేవిధంగా మరో రూ.10 లక్షల జీవిత భీమా సౌకర్యాలను కల్పించాలని సూచించారు. ప్రతి సంవత్సరం 10వ తరగతిలో 10/10 … Read more

తెలంగాణలో పూడ్చలేని నష్టం

ప్రకృతి విపత్తు ప్రకటనపై ఆశలు జనత న్యూస్‌ : తెలంగాణలో ఇటీవల సృష్టించిన ప్రకృతి బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం వాల్లింది. ప్రాథమికంగా అధికారులు అంచనా వేసినప్పటికీ, అంతకు రెట్టింపులో నష్టం వాటిల్లిఉంటుందని, అయా ప్రాంతాల్లోని హృదయ విధారక దృష్యాలు చూస్తేనే ఇట్టే తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది మృతి చెందగా, 14వేల మూగ జీవాలు మృత్యువాత పడ్డట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 84 ప్రభుత్వ … Read more

హైందవ సంస్కృతిలో … ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగించే పర్వదినం వినాయకచవితి

– స్వాతంత్రోద్యమంలో జాతీయోద్యమ స్పూర్తిని నింపిన పండుగ – మట్టి గణపతిని పూజిద్దాం..పర్యవారణాన్ని కాపాడుకుందాం –  మట్టి గణపతుల ప్రతిష్టాపనలను   ప్రోత్సహించడం మా లక్ష్యం ‌‌‌‌– ఉమాపుత్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రోత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు – ఉమాపుత్ర ఉత్సవ కమిటీ లోగో ఆవిష్కరణ –  కమిటీ యొక్క ఆదర్శాలు, లక్ష్యాలు ప్రతిఫలించేలా రూపకల్పన! కరీంనగర్​,జనతా న్యూస్​:  మన దేశ సాంప్రదాయాలు ఇతర దేశాలకు ఆదర్​శంగానిలుస్తున్నాయని,విశ్వానికి వేద విజ్ఞానాన్ని అందించిన పుణ్యభూమని ఉమా పుత్ర ఉత్సవ … Read more

వరద బాధితులకు జూ.ఎన్టీఆర్‌ సాయం

తెలంగాణ ఉద్యోగులు సైతం రూ.100 కోట్ల విరాళం జనత : తెలంగాణలో భారీ వర్షాలు సృష్టించి బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రధానంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో భారీ నష్టం వాటల్లింది. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గూడు చెదిరి, సర్వస్వం కోల్పోయి, కట్టు బట్టలతో రోడ్డున పడ్డ వేలాది కుటుంబాలను చూస్తే ఎవరైనా ఛలించక ఉండలేరు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు, పంటలు నీట మునిగిన వేలాది కుటుంబాలకు ఎంత సాయం చేసినా తక్కువే. రాష్ట్ర … Read more

కరీం‘నగరం’లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ఉదయం 8 నుండి రాత్రి 10 వరకు.. భారీ వాహనాలు లోనికి నిరాకరణ అత్యవసర, నిత్యవసర, ప్రభుత్వ వాహనాలకు మినహాయింపు సెప్టెంబర్‌1 నుండి అమలు : సీపీ అభిషేక్‌ మహంతి కరీంనగర్‌-జనత న్యూస్‌ కరీంనగర్‌ లోనికి వచ్చే భారీ వాహనాలకు ఆంక్షలు విధించారు సీపీ అభిషేక్‌ మహంతి. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ్‌ నగరంలో పెద్ద సంఖ్యలో పాఠశాలలు, కళాశాలలు, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ, ఇతర సంస్థలున్నందున ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా … Read more

‘సుప్రిం’కు సీఎం సారీ

జనత : ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భారత అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌ అయిన విషయం తెలిసిందే. మీడియాల్లో ఈ వార్త హైలైట్స్‌ కాగా..దీనిపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. సుప్రిం కోర్టుకు క్షమాపన చెప్పారు. ఎక్స్‌ ఖాతాలో ఆయన పోస్టు చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం..తన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థను ప్రశ్నించినట్లు ఆపాదించారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత … Read more