తిరుపతి లడ్డూ చరిత్ర ఇదీ..

తిరుమల తిరుపతి దేవస్థానానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుండగా ఆ తరువాత ఇక్కడి ప్రసాదం (లడ్డు)కు ఇస్తారు భక్తులు. ఎవరైనా తిరుపతికి వెళితే..తమవంతు హుండీలో వేయమని కొంత డబ్బు ఇచ్చేవారు, వచ్చేటప్పుడు లడ్డు ప్రసాదం తీసుక రామ్మని వేడుకోవడం చూశాం. తిరుపతి లడ్డుకు 300ఏళ్ల చరిత్ర ఉందని చెబుతున్నారు. 1715లో ఇక్కడ మొదటి సారి లడ్డు తయారు చేసి ప్రసాదంగా భక్తులకు అందజేసే వారట. కాల క్రమేనా తాజాగా రోజుకు మూడు లక్షల లడ్డూలు తయారౌతూ ఏటా సుమారు … Read more

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న అఘోర

మల్యాల-జనత న్యూస్‌ జగిత్యాల జిల్లా మల్యాల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజనేయ స్వామిని దర్శించుకుంది మహిళా అఘోర. కొత్త కారులో నుండి దిగిన అఘోర..ఆలయం లోనికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుంది. లోక కళ్యాణం కోసమే ఆలయాల సందర్శన చేస్తున్నట్లు వెల్లడిరచిన ఆమె.. త్వరలోనే కొండగట్టు శివారులో ఆశ్రమం ఏర్పాటు చేసి ప్రకృతి సేవ చేస్తానని చెప్పారు. మానవ సేవ కంటే ప్రకృతి సేవ చాలా గొప్పదని ఈ సందర్భంగా తెలిపారు. అంతుకు ముందు వచ్చే … Read more

నిబంధనల మేరకు కేంద్రం సాయం

కేసీఆర్‌ దశమ గ్రహం.. తెలంగాణ ప్రజలకు పీడ విరగడైంది.. స్వార్ధం కోసమే నవగ్రహ యాగం సచివాలయ డోమ్‌ ను కూల్చకపోతే ఏం చేస్తాం? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ హైదరాబాద్‌ : తెలంగాణలో వరదల వల్ల నష్టం సంభవించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు తప్పకుండా సాయం అందిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ స్ఫష్టం చేశారు. హైదరాబాద్‌ సచివాలయంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ … Read more

ప్రయివేటు ఉపాధ్యాయులకు సంక్షేమ చట్టం చేయాలి

ట్రస్మా మాజీ రాష్ట్ర అధ్యక్షులు శేఖర్‌రావు కరీంనగర్‌-జనత న్యూస్‌ బడ్జెట్ ఉపాధ్యాయుల సంక్షేమ చట్టం బిల్లుని వేంటనే పార్లమెంట్‌ లో, అసెంబ్లీ లో ప్రవేశ పెట్టాలని ట్రస్మా మాజీ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్‌ రావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయులకు రూ.10 లక్షల ఆరోగ్య భీమా, అదేవిధంగా మరో రూ.10 లక్షల జీవిత భీమా సౌకర్యాలను కల్పించాలని సూచించారు. ప్రతి సంవత్సరం 10వ తరగతిలో 10/10 … Read more

ముఖ్యమంత్రితో ఐబీఎం వైస్‌ ప్రెసిడెంట్‌ భేటీ

హైదరాబాద్‌ : సీఎం రేవంత్‌ రెడ్డితో బేటీ అయ్యారు ప్రపంచ దిగ్గజ సంస్థ అయిన ఐబీఎం వైస్‌ ప్రెసిడెంట్‌ డానియెలా కాంబ్‌. హైదరాబాద్‌ హెఐసీసీ వేదికగా జరుగుతోన్న గ్లోబల్‌ ఏఐ సదస్సు `2024 ప్రాంగణంలో వీరు సమావేశమయ్యారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ భవిష్యత్తు, నూతన ఆవిష్కరణల అన్వేషణ తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ శివారు ఫ్యూచర్‌ సిటీలో 200 ఎకరాల ప్రాంగణంలో అధునాతన ఏఐ సిటీని నిర్మిస్తోన్న విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఫ్యూచర్‌ … Read more

పెద్దపల్లిలో హైడ్రా తరహా ఆపరేషన్

చెరువులోని నిర్మాణాల కూల్చివేత అక్రమార్కుల గుండెల్లో మొదలైన దడ పెద్దపల్లి-జనత న్యూస్‌ సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేయడమే తడువుగా..హైడ్రా తరహాలో ఆపరేషన్‌ షురూ చేశారు పెద్దపల్లి జిల్లా అధికారులు. జిల్లా కేంద్రం శివారులోని బంధంపల్లి చెరువు శిఖంలో అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు. లే అవుట్‌ లేని వెంచర్లు, హద్దు రాళ్లను తొలగించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష ఆదేశాల మేరకు ఆర్డీవో, ఇరిరేషన్‌, మున్సిపల్‌ అధికారుల సమన్వయంతో ఈ … Read more

తెలంగాణలో పూడ్చలేని నష్టం

ప్రకృతి విపత్తు ప్రకటనపై ఆశలు జనత న్యూస్‌ : తెలంగాణలో ఇటీవల సృష్టించిన ప్రకృతి బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం వాల్లింది. ప్రాథమికంగా అధికారులు అంచనా వేసినప్పటికీ, అంతకు రెట్టింపులో నష్టం వాటిల్లిఉంటుందని, అయా ప్రాంతాల్లోని హృదయ విధారక దృష్యాలు చూస్తేనే ఇట్టే తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది మృతి చెందగా, 14వేల మూగ జీవాలు మృత్యువాత పడ్డట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 84 ప్రభుత్వ … Read more

హైందవ సంస్కృతిలో … ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగించే పర్వదినం వినాయకచవితి

– స్వాతంత్రోద్యమంలో జాతీయోద్యమ స్పూర్తిని నింపిన పండుగ – మట్టి గణపతిని పూజిద్దాం..పర్యవారణాన్ని కాపాడుకుందాం –  మట్టి గణపతుల ప్రతిష్టాపనలను   ప్రోత్సహించడం మా లక్ష్యం ‌‌‌‌– ఉమాపుత్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రోత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు – ఉమాపుత్ర ఉత్సవ కమిటీ లోగో ఆవిష్కరణ –  కమిటీ యొక్క ఆదర్శాలు, లక్ష్యాలు ప్రతిఫలించేలా రూపకల్పన! కరీంనగర్​,జనతా న్యూస్​:  మన దేశ సాంప్రదాయాలు ఇతర దేశాలకు ఆదర్​శంగానిలుస్తున్నాయని,విశ్వానికి వేద విజ్ఞానాన్ని అందించిన పుణ్యభూమని ఉమా పుత్ర ఉత్సవ … Read more

తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

జనత : తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాలో బారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం పది జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ.ఆదిలాబాద్‌, కొమురం భీం ఆసీఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయ శంకర్‌ భూపాల్‌పల్లి, ములుగు, బద్రాద్రి కొత్త గూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అరెర్ట్‌ జారీ చేసింది వాతావరణ … Read more

వరద బాధితులకు జూ.ఎన్టీఆర్‌ సాయం

తెలంగాణ ఉద్యోగులు సైతం రూ.100 కోట్ల విరాళం జనత : తెలంగాణలో భారీ వర్షాలు సృష్టించి బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రధానంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో భారీ నష్టం వాటల్లింది. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గూడు చెదిరి, సర్వస్వం కోల్పోయి, కట్టు బట్టలతో రోడ్డున పడ్డ వేలాది కుటుంబాలను చూస్తే ఎవరైనా ఛలించక ఉండలేరు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు, పంటలు నీట మునిగిన వేలాది కుటుంబాలకు ఎంత సాయం చేసినా తక్కువే. రాష్ట్ర … Read more