Monday, November 2, 2026

హర్యానా ఎన్నికల వాయిదాకు బీజేపీ వినతి

జనత డెస్క్‌ :
హర్యానా రాష్ట్ర ఎన్నికలు వాయిదా పడే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఇటీవల కేంద్ర ఎన్నికల కమీషన్ జమ్మూ-కశ్మీర్‌, హర్యానా..రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 1న హర్యానా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.అయితే..తాజాగా హర్యానా బీజేపీ యూనిట్‌ ఎన్నికల వాయిదా కోరుతూ..ఆ రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ను అభ్యర్థించింది. బీజేపీ అభ్యర్థనను కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఫార్వర్డ్‌ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ ప్రకటించింది. వరుస సెలవుల నేపథ్యంలో పోలింగ్‌ తక్కువయ్యే అవకాశాలున్నట్లు కారణాలు చెబుతోంది బీజేపీ..కాంగ్రెస్‌ మాత్రం బీజేపీ వినతిని వ్యతిరేకిస్తుంది. ఓటమి భయంతో ఎన్నికల వాయిదా కోరుతున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది. బీజేపీ యూనిట్‌ అభ్యర్థనను కేంద్ర ఎన్నికల కమీషన్‌ కన్సిడర్‌ చేస్తుందా..లేక యథావిధిగా ఎన్నికలు నిర్వహిస్తుందా అనేది కేంద్ర ఎన్నికల కమీషన్‌ ప్రకటించాల్సి ఉంది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page