Monday, October 26, 2026

ఖైరతాబాద్‌ గణపతి నవరాత్స్రోవాలకు సీఎంకు ఆహ్వానం

జనత న్యూస్‌ :
రాష్ట్రంలోనే హైదరాబాద్‌ లోని ఖైరతాబాద్‌ గణపతి విగ్రహం, ఇక్కడి ఉత్సవాలు ఫేమస్‌. ఇక్కడి గణపతిని దర్శించుకునేందుకు ఉత్సాహం చూపుతారు. ఈ సంవత్సరం కూడా ఖైరదబాద్‌ గణపతి నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది ఉత్సవ కమిటీ. ఇందులో భాగంగా ఖైరతాబాద్‌ శ్రీ గణేశ్‌ నవరాత్రోత్సవ కమిటీ సీఎం రేవంత్‌ రెడ్డిని కలసింది. అర్చకులు సీఎంకు ఆశిర్వచనం అందజేశారు. కాగా.. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్‌ నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 7న గణేశ్‌ చతుర్థి రోజు సెలవు దినంగా ప్రకటించింది. 17వ తేదీ కూడా మిలాద్‌ ఉన్‌ నబీ పండుగకు కూడా సెలవు ప్రకటించడంతో పాటు శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా పోలీసు శాఖకు అప్రమత్తం చేసింది సర్కారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page