Wednesday, August 28, 2024

Telangana Budjet 2024-25 : తెలంగాణ బడ్జెట్.. ఏ శాఖకు ఎన్ని కేటాయింపులు అంటే?

Telangana Budjet 2024-25 :తెలంగాణలో 2024-25 సంవత్సరానికి సంబంధించి రూ. 2.75.891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రూ.2.01.178 కోట్ల రెవెన్యూ వ్యయం. రూ.29,.669 కోట్ల మూలధన వ్యయంతో కొత్త ప్రభుత్వ తొలి పద్దును ప్రతిపాదించారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన పదేళ్లకు ప్రజలు మార్పును కోరారని, వారికి అనుగుణంగా బడ్జెట్ ను రూపొందించామని ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వివరించారు. ఈ సందర్భంగా ఏ శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారంటే..

  • ఆరు గ్యారెంటీల కోసం 53196 కోట్లు అంచనా
  • పరిశ్రమల శాఖ 2543 కోట్లు
  • ఐటి శాఖకు 774కోట్లు.
  • పంచాయతీ రాజ్ 40,080 కోట్లు
  • పురపాలక శాఖకు 11692 కోట్లు
  • మూసీ రివర్ ఫ్రాంట్ కు వెయ్యి కోట్లు
  • వ్యవసాయ శాఖ 19746 కోట్లు
  • ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం 1250కోట్లు
  • ఎస్సి సంక్షేమం 21874 కోట్లు
  • ఎస్టీ సంక్షేమం 13013 కోట్లు
  • మైనార్టీ సంక్షేమం 2262 కోట్లు
  • బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1546 కోట్లు.
  • బీసీ సంక్షేమం 8 వేల కోట్లు
  • విద్యా రంగానికి 21389కోట్లు.
  • తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 500 కోట్లు.
  • యూనివర్సిటీల్లో సదుపాయాలకు 500 కోట్లు
  • వైద్య రంగానికి 11500 కోట్లు
  • విద్యుత్ – గృహ జ్యోతికి 2418కోట్లు.విద్యుత్ సంస్థలకు 16825 కోట్లు.
  • గృహ నిర్మాణానికి 7740 కోట్లు.
  • నీటి పారుదల శాఖ కు 28024 కోట్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Trending...

Most Popular