Delhi Polution : దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఇక్కడి వాతావరణం ప్రమాదకరస్థాయికి చేరింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డేటా ప్రకారం ఢిల్లీలో మంగళవారం AQI 395 గా...
Ayodhya Templa: ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామమందిరం ఆలయం నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. తాజాగా ఆలయంలో రాముడి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల...
Chattishgarh : ఛత్తీస్ గడ్ లో ఓ వైపు పోలింగ్ జరుగుతుండగా.. మరోవైపు మావోయిస్టు పేలుళ్లు కలకలం సృష్టించాయి. తొలివిడతలో భాగంగా మంగళవారం 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో...
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వ అధికారిణి దారుణ హత్యకు గురయ్యారు. భూగర్భ గనుల శాఖలో పనిచేస్తున్న కేఎస్ ప్రతిమ బదిలీపై ఇటీవలే బెంగుళూరుకు వచ్చారు. ఈ తరుణంలో ఆమె హత్యకు గురికావడం కలకలం...
Nepal Earthcake : నేపాల్ లో భారీ భూకంపం సంభవించింది. దేశంలోని వాయువ్య ప్రాంతంలో పలు చోట్ల భూమి తీవ్రంగా కంపించింది. రిక్టర్ స్కేల్ పై 6.4 నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. నేపాల్...
Delhi Air Polution :దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా మారింది. గాలి నాణ్యతా ప్రమాణాలు 616 పాయింట్లకు పడిపోయినట్లు వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో బుధవారం అతి తక్కువ((32.7 డిగ్రీలు)...
Mp Phone Hacking : పలువురు లోక్ సభ ప్రతిపక్ష ఎంపీలకు యాపిల్ ఫోన్ వార్నింగ్ అలర్ట్ పంపింది. ఎంపీలు యాపిల్ ఐడి ఆధారంగా స్టేట్స్ స్పాన్సర్డ్స్ తమ ఐఫోన్ ఇమెయిల్ హ్యాక్...
కరీంనగర్ ప్రతినిధి (జనతా న్యూస్): మొన్నటివరకూ టమాట ధరతో బెంబేలెత్తిన సామాన్యుడు నేడు ఉల్లి ధరను చూసి నీరుగారిపోతున్నాడు.దీపావళి పండుగకు టపాసుల ధరల కన్నా ఎక్కువగా వున్న ఉల్లి ధరతో సామాన్యుడి గుండె...
I Phone : భారత్ లో ఐఫోన్ల తయారీకి రంగం సిద్ధమవుతోంది ఇందుకోసం టాటా ఎలక్ట్రానిక్స్ ద్వారా బెంగళూరు సమీపంలోని తైవాన్ కు చెందిన విస్ట్రాన్ ప్లాంటును 12.5 కోట్ల డాలర్లకు (సుమారు...
Ernakulam : తెలంగాణ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంటోంది. శనివారం ములాఖత్ సందర్భంగా టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఒానేశ్వర్ కు ఆ పార్టీ అధినేత చంద్రబాబు తేల్చి చెప్పారు....