Sunday, October 25, 2026

ఛత్తీస్ గఢ్ లో ఓ వైపు పోలింగ్.. మరో వైపు పేలుళ్లు.. 

Chattishgarh : ఛత్తీస్ గడ్ లో ఓ వైపు పోలింగ్ జరుగుతుండగా.. మరోవైపు మావోయిస్టు పేలుళ్లు కలకలం సృష్టించాయి. తొలివిడతలో భాగంగా మంగళవారం 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో మావోయిస్టులు పేలుళ్లకు పాల్పడ్డారు. రాష్ట్రంలోని దొండ మార్కా నుంచి ఎల్మగుండ గ్రామం మధ్యలో పేలుళ్లు జరిగాయి. ఈ దాడిలో సీఆర్ పీఎఫ్ జవాన్ శ్రీకాంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు  పోలీస్ అధికారి కిరణ్ ఛవాన్ తెలిపారు. ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో మోహ్లమాన్ పూర్, అంతగర్హ్, భాను ప్రతాప్ పూర్, కాంకేర్, కేశ్ కళ్, కొండగావ్, నారాయణపూర్ తంతెవాడ, బీజాపూర్ లను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్ జరగనుంది. అయితే మిగతా ప్రాంతాల్లో 5 గంటల వరకు నిర్వహిస్తున్నారు. పేలుళ్ల నేపథ్యంలో పోలీసులు మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు.
- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page