Tuesday, October 27, 2026

I Phone : భారత్ లో ఐఫోన్ల తయారీకి రంగం సిద్ధం

I Phone : భారత్ లో  ఐఫోన్ల తయారీకి రంగం సిద్ధమవుతోంది ఇందుకోసం టాటా ఎలక్ట్రానిక్స్ ద్వారా బెంగళూరు సమీపంలోని తైవాన్ కు  చెందిన విస్ట్రాన్ ప్లాంటును 12.5 కోట్ల డాలర్లకు (సుమారు 1.307 కోట్లు)  డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. దాదాపు 10వేల మంది ఉద్యోగులు ఉన్న ఈ ప్రాంతంలో విస్ట్రాన్ సరికొత్త ఐఫోన్- 14 మోడల్ ను అసెంబుల్ చేస్తుంది. ఈ డీల్ తో ఐ- ఫోన్స్ తయారు చేసే తొలి భారతీయ కంపెనీగా టాటా గ్రూప్ నిలిచిపోనుంది. ఇప్పటివరకు ఫాక్స్ కాన్, పెగాట్రాన్ కార్పొరేషన్ వంటి తైవాన్ కంపెనీలే భారత్లోని తమ ప్లాంట్లలో కాంట్రాక్టు పద్ధతిలో ఐఫోన్స్ తయారు చేసి యాపిల్ కంపెనీకి సరఫరా చేస్తోంది. ప్రస్తుతం యాపిల్ ఫోన్ల తయారీలో చైనా వాటా 90% ఉంది. అమెరికా చైనా వాణిజ్య యుద్ధం కారణంగా  కేవలం చైనా పైనే ఆధారపడకూడదు అన్న యాపిల్ కంపెనీ వ్యూహంతో భారత్ లో మరింతగా ఐఫోన్ల తయారీకి మార్గం ఏర్పాటు చేసుకుంది.  ప్రస్తుతం ఐ ఫోన్ల తయారీలో భారత్ వాట  కేవలం 7శాతం మాత్రమే. వచ్చే నాలుగైదు ఏళ్లలో దీన్ని 25% కి పెంచాలని యాపిల్ భావిస్తుంది. వీటికి తోడు ప్రభుత్వం ప్రకటించిన పి ఎల్ ఐ పథకంలో కీలక ఎలక్ట్రానిక్ ఉపకారణాలు తయారు చేసే కంపెనీలను ఆకర్షిస్తుంది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page