ప్రారంభించిన బుస్స శ్రీనివాస్
కాశి : దేశ వ్యాప్తంగా ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ఆర్య వైశ్య సత్రాలు వెలుస్తున్నాయి. ఆర్యవైశ్య సంఘాలు, ఆ సామాజిక వేత్తలు ప్రత్యేక ఆర్యవైశ్య సత్రాలు, నిత్యాన్నదాన సత్రాలను ఏర్పాటు...
కరీంనగర్-జనత న్యూస్
వరంగల్ ఆటో నగర్‌కు చెందిన ఇన్స్‌పెక్టర్ సైరి రాజేశ్ (42) అనారోగ్యంతో మృతి చెందారు. మృతుడికి భార్య రాధ, కూతురు హాసిని (11), కొడుకు కార్తికేయ (8) ఉన్నారు. మృతి చెందిన...
ప్రస్తుత నిటి నిల్వ 5 టీఎంసీలు
తాగునీటికీ కట కటే..!
ఎస్‌ఆర్‌ఎస్‌పీ, మిడ్ మానేరు ప్రాజెక్టుల నుండి..
తరలింపుపై మీన మేషాలు
జనత న్యూస్-కరీంనగర్ ప్రతినిధి
తెలంగాణలోని ఇతర జలాశయాలు నీటితో కళ కళ లాడుతుంటే..ఎల్‌ఎండీ మాత్రం నీళ్లు లేక...
అదీ కోర్టు ఆదేశాల మేరకు..
పందెం కోడి ధర రూ.4000..
వేలంలో దక్కించుకున్న సారయ్య
మంథని-జనత న్యూస్
పందెం కోళ్లకు వేలం వేశారు. అదీ పోలీస్ స్టేషన్‌లో ! కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు వేలం పాట...
మహారాష్ట్ర భక్తునితో ప్రారంభం..
రోజుకు రెండు సార్లు..
ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు
వివరాలు వెల్లడిరచిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ-జనత న్యూస్
శ్రావణమాసం తొలిరోజు సోమవారంతో రాజన్న ఆలయంలో బ్రేక్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర నుండి...
చేనేత దినోత్సవం కానుక ?
రాష్ట్ర వ్యాప్తంగా రూ. 100 కోట్ల వరకు మాఫీ
సహకార సంఘాల క్యాష్ క్రెడిట్..
ముద్ర లోన్స్ మాఫీ అయ్యే అవకాశాలు
జనత న్యూస్-కరీంనగర్ ప్రతినిధి
తెలంగాణలో అత్యంత గడ్డు పరిస్థితుల్లో కొట్టు మిట్టాడుతున్న...
జనత డెస్క్ :
రెండోసారి ప్రపంచ నెంబర్ వన్‌గా నిలిచారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అత్యంత జనాధరణ కలిగిన నేతగా ఆయన నిలిచారు. అమెరికాలోని మార్నింగ్ కన్సల్ట్ సంస్థ...
3 నెలల పెండిరగ్ వేతనాలు, ఇతర సమస్యలపై..
సిబ్బంది ఆందోళన బాట
నిలిచి పోయిన పారిశుధ్య, ఇతర సేవలు
జనత న్యూస్-కరీంనగర్ ప్రతినిధి
కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ ఆసుపత్రిలో సమ్మెకు దిగారు కాంట్రాక్టు కార్మికులు. దీంతో వివిధ విభాగాల్లో...
బాలికకు కేంద్ర మంత్రి బండి సంజయ్ భరోస
చొప్పదండి-జనత న్యూస్
‘‘ కూలీ పనులకెళ్లద్దు..చక్కగా కాలేజీకి వెళ్లు ! నేను చదివిస్తా’’ అని బాలికకు భరోసా కల్పించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండ సంజయ్....
బెజ్జంకి, సెప్టెంబర్ 24, జనతా న్యూస్: బెజ్జంకి మండలంలోని కల్లేపల్లి గ్రామంలో నరసింహ చెరువు పూర్తిగా నిండి మత్తడి దూకుతోంది. చెరువులోకి భారీగా నీరు చేరడంతో పరిసర ప్రాంతాలు జలకళను...