Thursday, September 24, 2026

కల్లేపల్లి గ్రామానికి జలకళ

బెజ్జంకి, సెప్టెంబర్ 24, జనతా న్యూస్: బెజ్జంకి మండలంలోని కల్లేపల్లి గ్రామంలో నరసింహ చెరువు పూర్తిగా నిండి మత్తడి దూకుతోంది. చెరువులోకి భారీగా నీరు చేరడంతో పరిసర ప్రాంతాలు జలకళను సంతరించుకున్నాయి.

ఈ సందర్భంగా కల్లేపల్లి గ్రామ సర్పంచ్ బిగుళ్ల మోహన్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయనే ఆందోళన రైతుల్లో నెలకొందన్నారు. అయితే ప్రస్తుతం సమృద్ధిగా వర్షాలు కురవడంతో నరసింహ చెరువు పూర్తిగా నిండి మత్తడి దూకుతుండటం పట్ల రైతులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

చెరువు మత్తడి దూకుతున్న దృశ్యాలను వీక్షించేందుకు కల్లేపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని సర్పంచ్ తెలిపారు.

- Advertisment -
- Advertisment -
- Advertisment -

Trending...

సుందరగిరి ఊరచెరువుకు జలకళ

.. మత్తడి వద్ద గ్రామ సర్పంచ్ శిరిష ప్రత్యేక పూజలు చిగురుమామిడి, జనత న్యూస్: గ్రామ...

కల్లేపల్లి గ్రామానికి జలకళ

బెజ్జంకి, సెప్టెంబర్ 24, జనతా న్యూస్: బెజ్జంకి మండలంలోని కల్లేపల్లి గ్రామంలో నరసింహ చెరువు పూర్తిగా నిండి మత్తడి దూకుతోంది. చెరువులోకి భారీగా నీరు చేరడంతో పరిసర ప్రాంతాలు జలకళను...

జంగాపల్లిలో విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ

బెజ్జంకి, సెప్టెంబర్‌ 24 (జనతా న్యూస్): గన్నేరువరం మండలం జంగాపల్లి గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో విద్యార్థులకు స్టీల్‌ ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. జంగాపల్లి సర్పంచ్‌ తాడూరి కర్ణ–శ్రీ వెంకట...

కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా...

బెజ్జంకి, సెప్టెంబర్ 24, జనతా న్యూస్: సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా బెజ్జంకి మండలం బేగంపేట గ్రామానికి చెందిన...
- Advertisment -

Most Popular

సుందరగిరి ఊరచెరువుకు జలకళ

.. మత్తడి వద్ద గ్రామ సర్పంచ్ శిరిష ప్రత్యేక పూజలు చిగురుమామిడి, జనత న్యూస్: గ్రామ...

కల్లేపల్లి గ్రామానికి జలకళ

బెజ్జంకి, సెప్టెంబర్ 24, జనతా న్యూస్: బెజ్జంకి మండలంలోని కల్లేపల్లి గ్రామంలో నరసింహ చెరువు పూర్తిగా నిండి మత్తడి దూకుతోంది. చెరువులోకి భారీగా నీరు చేరడంతో పరిసర ప్రాంతాలు జలకళను...

జంగాపల్లిలో విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ

బెజ్జంకి, సెప్టెంబర్‌ 24 (జనతా న్యూస్): గన్నేరువరం మండలం జంగాపల్లి గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో విద్యార్థులకు స్టీల్‌ ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. జంగాపల్లి సర్పంచ్‌ తాడూరి కర్ణ–శ్రీ వెంకట...

కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా జనగాం శంకర్...

బెజ్జంకి, సెప్టెంబర్ 24, జనతా న్యూస్: సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా బెజ్జంకి మండలం బేగంపేట గ్రామానికి చెందిన...

You cannot copy content of this page