నెల రోజుల్లో 18 కూల్చివేతలు..
43 ఎకరాల భూమి కాపాడిన సంస్థ
రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు, కొందరి నుండి విమర్శలు
హైదరాబాద్ :
హైడ్రా పేరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారు మోగుతోంది. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది...
జిల్లా ఆసుపత్రులను మించి వైద్య సేవలు
అభినందించిన విప్, జిల్లా కలెక్టర్
వేములవాడ-జనత న్యూస్
సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలంటేనే నిరాసక్తత చూపుతారు ఎక్కువ మంది వైద్యులు. ఏదో వచ్చామా, సంతకం చేశామా, వెళ్లామా..? అన్నట్లుగా...
అభినందించిన జిల్లా కలెక్టర్
అట్టహాసంగా జిల్లాస్థాయి యోగా పోటీలు
కరీంనగర్-జనత న్యూస్
కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో జిల్లా యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి యోగాసనా పోటీలు ఆకట్టుకున్నాయి. ప్రారంభ కార్యక్రమానికి కలెక్టర్ పమేల సత్పతి...
నెలకు రూ. 80 వేల వరకు ఆదాయం
కనీసం మూత్రశాలల్లేవు..
అధికారుల పర్యవేక్షణ శూన్యం
జనతన్యూస్-కరీంనగర్ ప్రతినిధి
నేత బజార్‌లో వసూళ్ల పర్వం కొనసాగుతోంది. ‘నేత బాజర్ వస్త్రోత్పత్తి, విక్రయ దారుల సంక్షేమ సంఘం’ పేరుతో ప్రతీ శనివారం...
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై అసత్య ప్రచారం..
ఎమ్మెల్సీ పదవి రద్దు చేయాలని రెడ్డి ఐక్య వేదిక డిమాండ్
కరీంనగర్-జనత న్యూస్
ఈడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్లపై అసత్య ప్రచారం చేస్తున్న క్యూ న్యూస్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర...
జనత డెస్క్ :
హర్యానా రాష్ట్ర ఎన్నికలు వాయిదా పడే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఇటీవల కేంద్ర ఎన్నికల కమీషన్ జమ్మూ-కశ్మీర్, హర్యానా..రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 1న...
రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం పిలుపు
కరీంనగర్-జనత న్యూస్
చెరువుల ఆక్రమణ లపై అధికారులకు పూర్తి సమాచారం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ మేరకు శనివారం...
జనత డెస్క్ :
సుప్రిం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు నేపథ్యంలో ఇక ఎస్సీ, ఎస్టీ కేసుల నమోదు, దర్యాప్తును క్షేత్ర స్థాయిలో నిశితంగా పరిశీలించనున్నారు అధికారులు. ఆయా సామాజిక వర్గం వారిని ఉద్దేశ...
రెండో రోజు కొనసాగిన విచారణ
పలు లోపాలు గుర్తించినట్లు సమాచారం
వేములవాడ-జనత న్యూస్
ప్రముఖ పుణ్యక్షేత్ర మైన వేములవాడ రాజ రాజేశ్వర స్వామి దేవాలయంలోని పలు విభాగాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రెండు రోజుల పాటు...
నటుడు, కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై చర్చ..
జనత డెస్క్ :
మలయాళ నటుడు, కేంద్ర మంత్రి సురేశ్ గోపి ఇటీవల కేరళ చలన చిత్ర మండలి కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు సినీ అభిమానుల్లో చర్చకు తెరలేపాయి....