Monday, October 26, 2026

చెరువుల ఆక్రమణ లపై సమాచారం ఇవ్వండి

రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం పిలుపు
కరీంనగర్‌-జనత న్యూస్‌
చెరువుల ఆక్రమణ లపై అధికారులకు పూర్తి సమాచారం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. ప్రకృతి, పర్యావరణాన్ని కాపాడేందుకు జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు ఆక్రమణల సమాచారాన్ని ప్రభుత్వం స్వీకరిస్తున్నట్లు తెలిపారు. చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. ఇందులో ఎంతటి పెద్దవారున్నా అధికారులు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. సమాజం బాధ్యతగా భవిష్యత్‌ తరాలకు ఇచ్చే వరం ఇదేనని పేర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ ఇంచార్జి మంత్రిగా చెరువుల పరిరక్షణకు తమ వంతు సాకారం అందించాలని ఇక్కడి ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ ,రంగారెడ్డి ప్రజలు ప్రకృతి పరిరక్షణకు ముందుకు రావాలని కోరారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page