Velichala Rajender Rao: ‘వెలిచాల’కు మద్దతుగా నిలవాలి

కరీంనగర్,జనత న్యూస్: కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా నిలువాలని టీటీఎల్ఎఫ్ వ్యవస్థాపకుడు,రాష్ట్రాధ్యక్షుడు,కాంగ్రెస్ అధికార ప్రతినిధి మాసం రత్నాకర్ ఉపాధ్యాయులు,లెక్చరర్లు,నాన్ టీచింగ్ స్టాఫ్ కు పిలుపునిచ్చారు.శనివారం టీటీఎల్ఎఫ్ అత్మీయ సమ్మేళనానికి మాసం రత్నాకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.వెలిచాల రాజేందర్ రావు స్వంత అలోచనలతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పం ఉంటుందని ఎంపీ ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటేసి మద్ధతుగా నిలువాలని సూచించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు … Read more

వీర తిలకం దిద్ది.. మంగళ హరతులు పట్టి..

 గుమ్మడికాయ దిష్టి తీసి.. కిరీటం తొడిగి..  రాజేందర్ రావు గెలుపుకు నీరాజనం పలికిన సొంత గడ్డ..  యుద్దానికి సిద్ధం చేసిన గుండి గోపాలరావుపేట గ్రామస్తులు.. కరీంనగర్, జనత న్యూస్: ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది.. సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోనున్నాయి.. ఇక మిగిలింది ఎన్నికల ప్రక్రియ మాత్రమే. ఎన్నికల ప్రచారం చివరి రోజున కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు తన స్వగ్రామమైన గుండి గోపాలరావుపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ … Read more

ఉత్తమ ఎంపీ పొన్నం ప్రభాకరన్న: వెలిచాల రాజేందర్ రావు

గౌడ సంఘం ఆత్మీయ సమావేశంలో వెలిచాల రాజేందర్  ఆయన స్ఫూర్తితో పార్లమెంట్ లో గళం విప్పుతానని స్పష్టం  ఒక్కవకాశం ఇచ్చి ఆశీర్వదించండని అభ్యర్థన కరీంనగర్,జనత న్యూస్:ఇప్పటివరకు కరీంనగర్ నియోజకవర్గంలో ఎంతోమంది ఎంపీలను చూశానని పొన్నం ప్రభాకరన్న ఉత్తమ ఎంపీగా తన మదిలో ఎప్పుడు మెదులుతారని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ నగరంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో గౌడ సంఘం ఆత్మీయ సమావేశానికి … Read more

Velichala Rajender Rao:  సిరిసిల్ల నేతన్నలను ట్రేడింగ్ వైపు మళ్లిస్తా : వెలిచాల రాజేందర్ రావు

పవర్ సబ్సిడీ విషయంలో కర్ణాటక తీరును అమలు చేస్తాం  అవసరమైతే పవర్ హాలిడే ప్రకటించి చేనేత రంగాన్ని కాపాడుతాం  ప్రతి షెడ్డు పైన సోలార్ ప్యానల్ ఏర్పాటు చేయడమే నేతన్నకు మనమిచ్చే భరోసా  మీ కళ్ళల్లో ఆనందం చూడటమే కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశం  కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ సిరిసిల్ల, జనతా న్యూస్: సిరిసిల్ల ప్రాంతం చేనేత కార్మికుల మణిహారమని, అలాంటి చేనేత రంగాన్ని గత బీఆర్ఎస్, బిజెపి పాలకులు విస్మరించి ఆ రంగాన్ని … Read more

Velichala Rajender Rao: కరీంనగర్ ప్రజలు.. నాకు కుటుంబ సభ్యులు

కాంగ్రెస్ దయతో నా తండ్రి చివరి కోరిక తీర్చే అవకాశం దక్కింది  నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా  కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్, జనతా న్యూస్: కరీంనగర్ ప్రజలకు తన కుటుంబ సభ్యులని, పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసి జీవితాన్ని ధన్యం చేసుకుంటానని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని రుద్రంగి, చందుర్తి మండల కేంద్రాల్లో … Read more

సేవ చేసే అవకాశం ఇవ్వండి: వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్,జనత న్యూస్: కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా గెలిపించి సేవ చేసే అవకాశమివ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ప్రజలను కోరారు.మంగళవారం నగరంలోని 22వ డివిజన నిర్వహించిన స్త్రీట్ కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ప్రజలతో మమేకమై ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలన్న తన నాన్న చెప్పిన మాటకు కట్టుబడి సేవ చేసి అయన మాటను నిలుపుకోవాలననే ఉద్దేశంతోనే పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగానని తెలిపారు.ఎంపీగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన నిధులను రాబట్టి అభివృద్ధి కార్యక్రమాలను … Read more

Velichala Rajender Rao: రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర ..

కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు  కరీంనగర్,జనత న్యూస్: దేశంలోని ప్రజలను మభ్యపెట్టి, 400 సీట్లు సాధించి రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు విమర్శించారు.సోమవారం నగరంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ యందు సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అధ్యక్షతన జరిగిన సీపీఐ గ్రామ,మండల కార్యదర్శి, జిల్లా కౌన్సిల్ సభ్యులు ప్రజాసంఘాల ముఖ్య నాయకుల సమావేశానికి రాజేందర్ రావు హజరుమై మాట్లాడారు. ఈనెల … Read more

కరీంనగర్: వందమంది యువకులు కాంగ్రెస్ గూటికి..

కాంగ్రెస్ పార్టీలోనే..యువతకు పెద్దపీట  మేనిఫెస్టోలో అత్యంత ప్రాధాన్యత  కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల కరీంనగర్, జనత న్యూస్:  యువతకు ముందు నుంచి ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ప్రస్తుతం యువ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రకటించిన మేనిఫెస్టోలోను డిగ్రీ పాసై ఖాళీగా ఉన్న యువతకు ఏడాదికి లక్ష రూపాయల నిరుద్యోగ భృతి ప్రకటించడం పట్ల హర్షాతీతాలు వ్యక్తమవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు … Read more

Velichala Rajender Rao: ప్రతి ఏటా రూ.15 కోట్ల సొంత నిధులు ఖర్చు చేస్తా: కాంగ్రెస్ అభ్యర్థి

 కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు  జిల్లా అభివృద్ధికి విజనరీ ప్రణాళిక..  30 శాతం స్మార్ట్ సిటీ నిధులను పందికొక్కులా పంచుకున్న మ్యాచ్ ఫిక్సింగ్ దోస్తులు కరీంనగర్,జనత న్యూస్:నిస్వార్ధంగా కరీంనగర్ ను అభివృద్ధి చేసి, కోహినూర్ లా మార్చడమే తన ధ్యేయం.ప్రభుత్వ నిధులతోపాటు తన సొంత ఖర్చుతో విజనరీ ప్రణాళికను రూపొందించానని..కరీంనగర్ అభివృద్ధికి సేవకుడిల పని చేస్తానని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. ఆదివారం పుష్పాంజలిలోని తన … Read more

బండి సంజయ్ పెద్ద అబద్దాలకోరూ..

ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఆరోపణ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నికృష్టుడు బండి అంటూ అగ్రహం కరీంనగర్,జనత న్యూస్: ఐదేళ్లలో ఎంపీగా బండి సంజయ్ ఏమీ చేయలేదని.. రాజకీయంగా ఎదగడానికే సమయానుకూలంగా మోడీని పోగుడుతూ అధిష్టానంలో తన స్థానం భద్రపర్చుకోవడమే విధానంగా అనునిత్యం అబద్దాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాడని..బండి పెద్ద అబద్దాల కోరని కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఆరోపించారు.శుక్రవారం నగరంలోని టవర్ సర్కీల్ వద్ద … Read more