Monday, October 26, 2026

సేవ చేసే అవకాశం ఇవ్వండి: వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్,జనత న్యూస్: కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా గెలిపించి సేవ చేసే అవకాశమివ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ప్రజలను కోరారు.మంగళవారం నగరంలోని 22వ డివిజన నిర్వహించిన స్త్రీట్ కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ప్రజలతో మమేకమై ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలన్న తన నాన్న చెప్పిన మాటకు కట్టుబడి సేవ చేసి అయన మాటను నిలుపుకోవాలననే ఉద్దేశంతోనే పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగానని తెలిపారు.ఎంపీగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన నిధులను రాబట్టి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా తన సొంత నిధులకు పనులతోనూ ప్రజాప్రయోజకర పనులు చేయాలనే సంకల్పం ఉందన్నారు. ఏ విధమైన పనులు చేయాలనే విషయమే తనకు స్పష్టమైన అవగాహన ప్రణాళిక ఉందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేయడం ద్వారా  ఎంపీగా నాకు ఒక అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు.ఈ సమావేశంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె పద్మాకర్ రెడ్డి,డివిజన్ నాయకులు గంట శ్రీనివాస్ కళ్యాణి, దండి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page