కరీంనగర్: వెండి బహుమతులు, నగదు స్వాధీనం

కరీంనగర్, జనతా న్యూస్: కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న నిర్వహించిన వాహన తనిఖీల్లో రాత్రి సమయంలో సరైన ఆధారాలు లేని రూ. 4,36,300తో పాటు 3 లక్షల ూపాయల విలువ చేసే వెండి బహుమతులు మరియు నగదు స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు.పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా, ఎన్నికల కోడ్ వెలువడినందున అక్రమ డబ్బు, మద్యం సరఫరా అరికట్టేందుకు కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని … Read more

Crime : బెల్టు షాపుల నిర్వాహకులపై కేసులు

రూ. 80 వేల జరిమానా విధించిన అధికారులు హుజురాబాద్ , జనతా న్యూస్: హుజురాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బెల్ట్ షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు  సిఐ బొల్లం రమేష్ వెల్లడించారు. శనివారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో బెల్ట్ షాపులు నిర్వహించిన ఊసకోయిల విష్ణువర్ధన్, ఆకుల తిరుపతి, కొక్కుల సత్యనారాయణ లపై కేసు నమోదు చేసి తహసిల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేశామని తెలిపారు. కానీ మళ్లీ పై … Read more

కస్టడీలో ఐదుగురు బుల్డోజర్ గ్యాంగ్ నిందితులు

నిందితుల ఇళ్లల్లో పోలీసుల సోదాలు పలు కీలక పత్రాల స్వాదీనం కరీంనగర్,జనత న్యూస్: నఖిలీ ధ్రువ పత్రాలు సృష్టించి, అక్రమంగా ఇంట్లోకి చొరబడి పలు ఇల్లు కూల్చేసి ప్రజలను భయ బ్రాంతులను గురి చేసారని కరీంనగర్ ఆదర్శ నగర్ ప్రాంతానికి చెందిన బాధితుడు మొహమ్మద్ లతీఫ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 23న పోలీసులు కేసు నమోదు చేసి నిందితులు బారాజు రత్నాకర్ రెడ్డి(విద్యానగర్),చందా శంకర్ రావు(సాయి నగర్),బకిట్ సాయి(రేకుర్తి),పిట్టల మధు(జ్యోతి నగర్),షాహిద్ ఖాన్, (ముఖరాంపుర)కరీంనగర్ రూరల్ … Read more

12 తులాల బంగారం,53 తులాల వెండి వస్తువులు స్వాధీనం..

వరంగల్, జనతా న్యూస్: కొన్ని రోజులుగా పలు దొంగతనాలకు పాల్పడుతన్న వారిని అరెస్టు చేయడమే కాకుండా 12 తులాల బంగారం,53 తులాల వెండి వస్తువులు, బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ రూరల్ సీఐ, టౌన్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి రమేష్, టౌన్ ఎస్ ఐ టి. రామారావు ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలోని గురువారం తనిఖీలు నిర్వహించారు. ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా వస్తుండగా వారిని పట్టుకున్నారు. తనిఖీలు నిర్వహించగా వాహన పత్రాలు లేకపోవడంతో … Read more