Friday, October 30, 2026

కస్టడీలో ఐదుగురు బుల్డోజర్ గ్యాంగ్ నిందితులు

  • నిందితుల ఇళ్లల్లో పోలీసుల సోదాలు
  • పలు కీలక పత్రాల స్వాదీనం

కరీంనగర్,జనత న్యూస్: నఖిలీ ధ్రువ పత్రాలు సృష్టించి, అక్రమంగా ఇంట్లోకి చొరబడి పలు ఇల్లు కూల్చేసి ప్రజలను భయ బ్రాంతులను గురి చేసారని కరీంనగర్ ఆదర్శ నగర్ ప్రాంతానికి చెందిన బాధితుడు మొహమ్మద్ లతీఫ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 23న పోలీసులు కేసు నమోదు చేసి నిందితులు బారాజు రత్నాకర్ రెడ్డి(విద్యానగర్),చందా శంకర్ రావు(సాయి నగర్),బకిట్ సాయి(రేకుర్తి),పిట్టల మధు(జ్యోతి నగర్),షాహిద్ ఖాన్, (ముఖరాంపుర)కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం విధితమే.  కేసుకు సంబందించిన మరింత కీలక సమాచారం సేకరించేందుకు నలుగురు నిందితులను గురువారం కోర్టు అనుమతితో కొత్తపల్లి పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు.నిందితుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లను స్వాదీన పరుచుకున్నామని రూరల్ ఎస్ఐ ఏ. ప్రదీప్ కుమార్ తెలిపారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page