జనతా న్యూస్ బెజ్జంకి : హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారి తన నియోజకవర్గంలో సోమవారం పర్యటనకు వచ్చిన...
మానకొండూర్ ప్రతినిధి జనత న్యూస్: హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవానికి బెజ్జంకి మండల కాంగ్రెస్ శ్రేణులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోనియా గాంధీ...
కాంగ్రెస్ శ్రేణుల హర్షకేతనం
రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేరుస్తారా?
జనతా న్యూస్, బెజంకి: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగరవేయడంతో బెజ్జంకి మండలంలోని కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్...
(మనకొండూర్ నియోజక వర్గ ప్రత్యేక ప్రతినిధి జనత న్యూస్ )
ఎన్నికలవేళ పార్టీల ఫిరాయింపులు జోరుగా సాగుతున్నాయి. రాత్రివేళలో పార్టీ మారడం.. తెల్లవారితే సొంతగూటికి చేరుతున్నారు.వివరాల్లోకి వెళితే.. బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామానికి చెందిన...
( బూట్ల సూర్య ప్రకాష్, మానకొండుర్ నియోజకవర్గ ప్రత్యేక ప్రతినిధి, జనతా న్యూస్)
బెజ్జంకి మండలంలోని తోటపల్లి గ్రామానికి చెందిన బోయినిపల్లి రామచందర్ రావు సీనియర్ రాజకీయ ఉద్దండడు. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్...
బెజ్జంకి, జనతా న్యూస్ : మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తన అనుచరులతో ఇంటింటికి...
జనతా న్యూస్ బెజ్జంకి : ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. సంక్షేమ పథకాలు అందిస్తుందని రిటైర్డ్ జిల్లా కలెక్టర్ ఆకునూరి మరళి అన్నారు. ఓటరు చైతన్య బస్సు యాత్రలో భాగంగా ఆయన బెజ్జంకి...
ఎమ్మెల్యే వ్యక్తిగత దూషణకు దిగాడంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపణ
కాంగ్రెస్ అభివృద్ధిని ప్రశ్నించిన రసమయి
రసమయి దిష్టిబొమ్మ దహనం చేసిన బేగంపేట కాంగ్రెస్ కార్యకర్తలు.
జనతా న్యూస్ బెజ్జంకి : అసెంబ్లీ ఎన్నికల...
జనతా న్యూస్ బెజ్జంకి : శాసనసభ ఎన్నికలలో భాగంగా బిఆర్ఎస్ మశహిళా విభాగం బెజ్జంకి మండల కేంద్రంలో శనివారం స్థానిక ఎంపీటీసీ గుబిరె శారద మల్లేశం ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు....
జనతా న్యూస్ బెజ్జంకి : బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ కార్యకర్తలు శనివారం మానకొండూరు కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ...
కరీంనగర్, జూన్ 7: అధిక జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకొని స్థానిక వైశ్య భవన్‌లో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జననం ప్రవచన కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం కేబీ శర్మ శిష్య బృందం నిర్వహించిన భక్తి...
– ఎల్లారెడ్డిపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ కోట సతీష్ కుమార్
సిరిసిల్ల,జనతా న్యూస్: మండలంలో ఎవరైనా నిరుపేదలు ఉన్నట్లయితే వారి స్వయం ఉపాధి ద్వారా ఎదగాలనుకునే వారికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో...
సుప్రిం కోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యాకే నియామకాలు చేపట్టనుంది సర్కారు. ఇందుకు ఏక సభ్య కమీషన్‌ను నియమించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..60 రోజుల్లో నివేదిక నివేదిక ఇవ్వాలని ఆదేశాలు...
హర్యాణలో కాంగ్రెస్ ఓటమికి అతి విశ్వాసమే కారణమన్నారు మజ్లిస్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ. జమ్ము కశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలలపై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో బీజేపీపై తీవ్ర వ్యతిరేక ఉన్నప్పటికీ...