ఎగుమతుల్లో 11.3 శాతం పురోగతి
రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్ :
సాఫ్ట్ వేర్ ఎగుమతుల్లో జాతీయ సగటు కంటే తెలంగాణా మూడిరతల వృద్ధి సాధించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు...
మద్యాపానంలో.. టాప్‌లో తెలుగు రాష్ట్రాలు
జనత :
భారత్‌లో మద్యాపాన నిషేదం నుండి నెంబవర్ వన్, టు..స్థానాలకు ఎదిగాయి ప్రస్తుత తెలుగు రాష్ట్రాలు. 1995 జూన్ 1న అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు...
కార్తీకమాసంలో ప్రారంభించేలా కృషి
రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం
వేములవాడ-జనత న్యూస్
తిరుమల తరహాలో వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలోనూ నిత్యాన్నదాన సత్రం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వేములవాడ స్వామి...
మహిళలపై నేరాలు క్షమించరానివి..
కోల్‌కత్తా, ఇతర ఘటన లపై ప్రధాన మంత్రి మోదీ వ్యాఖ్యలు
మహారాష్ట్ర :
కోల్ కత్తా ఘటన, ఇతర ప్రాంతాల్లో జరిగిన సంఘటనలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోది స్పందించారు. బాధిత కుటుంబాలతో...
నెల రోజుల్లో 18 కూల్చివేతలు..
43 ఎకరాల భూమి కాపాడిన సంస్థ
రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు, కొందరి నుండి విమర్శలు
హైదరాబాద్ :
హైడ్రా పేరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారు మోగుతోంది. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది...
ప్రజలు సినీ నటులను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ప్రధాన మంత్రిని మించీ సోషల్ మీడియాలో వారిని ఎక్కువగా ఫాలో అవుతున్నారనే విషయం విస్మయానికి గురి చేస్తుంది. ఇన్‌స్టాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్...