Friday, November 6, 2026

తెలంగాణ వార్తలు

వైశ్య కార్పొరేష‌న్ ఏర్పాటు పై హ‌ర్షం

సీఎం రేవంత్ రెడ్డి చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం క‌రీంన‌గ‌ర్ , మార్చి 13 ( మానేరు జ‌న‌తా ):ఆర్య‌వైశ్య సామాజిక‌వ‌ర్గంలోని పేద‌ల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా ఆర్య‌వైశ్య కార్పొరేష‌న్‌ను ఏర్పాటు చేయ‌డంపై ఆర్య‌వైశ్య సంఘం...

గౌర‌వెల్లి కెనాల్ భూసేక‌ర‌ణ ప‌నుల‌ను వేగ‌వంతం చేయాలి

అధికారుల‌కు క‌లెక్ట‌ర్ మనుచౌద‌రి ఆదేశం హుస్నాబాద్‌, మార్చి 13 ( మానేరు జ‌న‌తా ):రాష్ట్ర ప్ర‌భుత్వం గౌర‌వెల్లి ప్రాజెక్టుకు అత్య‌ధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తోంద‌ని అధికారులు చిత్త‌శుద్ధితో ప‌నిచేసి కాల్వ‌ల నిర్మాణానికి భూసేక‌ర‌ణ ప‌నుల‌ను వేగ‌వంతం...

జమ్మికుంట తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు

జమ్మికుంట, జనతా న్యూస్:ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే నెపంతో కరీంగనర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ రజని ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి సాగుతున్న ఈ సోదాల్లో ఏసీబీ...

డీఎస్సీ, ఎస్జీటీ ఉచిత శిక్ష‌ణ‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

క‌రీంన‌గ‌ర్‌, మార్చి 13 ( మానేరు జ‌న‌త ) డీఎస్సీ ఎస్జీటీ ఉచిత శిక్ష‌ణ‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి ర‌వికుమార్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్...

పబ్లిక్ వాయిస్(రోడ్డు ప‌నుల‌ను వెంట‌నే ప్రారంభించాలి)

రోడ్డు ప‌నుల‌ను వెంట‌నే ప్రారంభించాలి సామ తిరుప‌తి రెడ్డి టీచ‌ర్ ఆరెప‌ల్లిలోని బృందావ‌న్ కాల‌నీలో రోడ్డు వ‌స‌తి లేక‌పోవ‌డంతో తాము తీవ్ర ఇబ్బంది ప‌డుతున్నాము. అధికారులు రోడ్డు నిర్మాణం కోసం మ‌ట్టిని త‌వ్వి ఒదిలేశారు. ఇప్ప‌టికైనా...

హీరోగా రావు రమేష్.. ఫస్ట్ లుక్ రిలీజ్

Rao Ramesh: విలక్షల నటుడు రావుగోపాల్ రావు కుమారుడు రావు రమేష్ ప్రత్యేకత నటనతో గుర్తింపు తెచ్చుకున్నాడవు. అయితే ఇంతవరకు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా కనిపించాడు. కానీ ఇప్పడు హీరోగా అలరించనున్నాడు....

బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ పై దాడి

హైదరాబాద్, జనతా న్యూస్: హైదరాబాదులోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు డివిజన్ కార్పొరేటర్ దేదీప్య రావు పై స్థానికమహిళలు దాడి చేశారు. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు దేదీప్య రావు తన...

భారత రైల్వే అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం పెద్ద పీట

కరీంనగర్, జనతా న్యూస్: భారతదేశ రైల్వే ముఖచిత్రాన్ని కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం మార్చిందని, అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఎయిర్ పోర్ట్ లకు ధీటుగా రైల్వే స్టేషన్ల పునరాబివృద్ది జరుగుతుందని...

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం

-ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యె ఆది శ్రీనివాస్.. వేములవాడ, జనతా న్యూస్: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.మంగళవారం బీసీ, ఎస్సీ,...

విద్యా కమిటీ చైర్మన్ కు సన్మానం

రాయికల్, జనతా న్యూస్: జగిత్యాల జిల్లా రాయికల్  మండలంలోని భూపతిపూర్ ఉన్నత పాఠశాలలో నాలుగు సంవత్సరాలుగా పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ గా పని చేసిన జక్కుల రాజేంద్ర ప్రసాద్ ను మంగళవారం...
- Advertisment -

Most Read

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page