Sunday, October 25, 2026

గౌర‌వెల్లి కెనాల్ భూసేక‌ర‌ణ ప‌నుల‌ను వేగ‌వంతం చేయాలి

అధికారుల‌కు క‌లెక్ట‌ర్ మనుచౌద‌రి ఆదేశం

హుస్నాబాద్‌, మార్చి 13 ( మానేరు జ‌న‌తా ):రాష్ట్ర ప్ర‌భుత్వం గౌర‌వెల్లి ప్రాజెక్టుకు అత్య‌ధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తోంద‌ని అధికారులు చిత్త‌శుద్ధితో ప‌నిచేసి కాల్వ‌ల నిర్మాణానికి భూసేక‌ర‌ణ ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని సిద్ధిపేట జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.మను చౌదరి  అధికారులను ఆదేశించారు. బుధ‌వారం గౌర‌వెల్లి ప్రాజెక్టును సంద‌ర్శించిన ఆయ‌న ప‌నుల పురోగ‌త‌ని ప‌రిశిలించారు. ఈ సంద‌ర్బంగా అధికారులు ప్రాజెక్టు డిఇ లు ప్రశాంత్, కరుణ శ్రీ లు గౌర‌వెల్లి ప్రాజెక్టు నిర్మాణం, జ‌రుగుతున్న ప‌నుల వివ‌రాలతో పాటు నిర్మించాల్సిన డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ భూసేకరణ గురించి క‌లెక్ట‌ర్ మ‌నుచౌద‌రికి వివ‌రించారు. ఈ సంద‌ర్బంగా క‌లెక్ట‌ర్ మ‌నుచౌద‌రి మాట్లాడుతూ గౌర‌వెల్లి ప్రాజెక్టు నిర్మాణం దాదాపు పూర్త‌యినందున కాలువ‌ల నిర్మాణానికి భూసేక‌ర‌ణ ప‌నుల‌ను వేగ‌వంతం చేసి కాలువ‌ల నిర్మాణం త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page