ఎగుమతుల్లో 11.3 శాతం పురోగతి
రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్ :
సాఫ్ట్ వేర్ ఎగుమతుల్లో జాతీయ సగటు కంటే తెలంగాణా మూడిరతల వృద్ధి సాధించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు...
మద్యాపానంలో.. టాప్లో తెలుగు రాష్ట్రాలు
జనత :
భారత్లో మద్యాపాన నిషేదం నుండి నెంబవర్ వన్, టు..స్థానాలకు ఎదిగాయి ప్రస్తుత తెలుగు రాష్ట్రాలు. 1995 జూన్ 1న అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు...
కార్తీకమాసంలో ప్రారంభించేలా కృషి
రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం
వేములవాడ-జనత న్యూస్
తిరుమల తరహాలో వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలోనూ నిత్యాన్నదాన సత్రం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వేములవాడ స్వామి...
మహిళలపై నేరాలు క్షమించరానివి..
కోల్కత్తా, ఇతర ఘటన లపై ప్రధాన మంత్రి మోదీ వ్యాఖ్యలు
మహారాష్ట్ర :
కోల్ కత్తా ఘటన, ఇతర ప్రాంతాల్లో జరిగిన సంఘటనలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోది స్పందించారు. బాధిత కుటుంబాలతో...
నెల రోజుల్లో 18 కూల్చివేతలు..
43 ఎకరాల భూమి కాపాడిన సంస్థ
రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు, కొందరి నుండి విమర్శలు
హైదరాబాద్ :
హైడ్రా పేరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారు మోగుతోంది. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది...
జిల్లా ఆసుపత్రులను మించి వైద్య సేవలు
అభినందించిన విప్, జిల్లా కలెక్టర్
వేములవాడ-జనత న్యూస్
సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలంటేనే నిరాసక్తత చూపుతారు ఎక్కువ మంది వైద్యులు. ఏదో వచ్చామా, సంతకం చేశామా, వెళ్లామా..? అన్నట్లుగా...
భారత్ ప్రధాని వ్యూహాత్మక అడుగులు
జనత డెస్క్ :
ప్రపంచ శాంతి, ఆయా దేశాలతో స్నేహ హస్తం అందించే దిశగా కృషి చేస్తోంది భారత్. గతంలో అనేక సందర్భాల్లో పలు దేశాల్లో స్ఫష్టం చేసిన భారత...
అభినందించిన జిల్లా కలెక్టర్
అట్టహాసంగా జిల్లాస్థాయి యోగా పోటీలు
కరీంనగర్-జనత న్యూస్
కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో జిల్లా యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి యోగాసనా పోటీలు ఆకట్టుకున్నాయి. ప్రారంభ కార్యక్రమానికి కలెక్టర్ పమేల సత్పతి...
నెలకు రూ. 80 వేల వరకు ఆదాయం
కనీసం మూత్రశాలల్లేవు..
అధికారుల పర్యవేక్షణ శూన్యం
జనతన్యూస్-కరీంనగర్ ప్రతినిధి
నేత బజార్లో వసూళ్ల పర్వం కొనసాగుతోంది. ‘నేత బాజర్ వస్త్రోత్పత్తి, విక్రయ దారుల సంక్షేమ సంఘం’ పేరుతో ప్రతీ శనివారం...