వరంగల్, జనతా న్యూస్: శాసనసభ సాధారణ ఎన్నికల కౌంటింగ్ కేంద్ర ఏర్పాట్లను శనివారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్యఆర్ ఓలు షేక్ రిజవ్వాన్ బాషా, అశ్విని తానాజీ వాఖెడే లతో...
బెజ్జంకి, జనతా న్యూస్ : మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తన అనుచరులతో ఇంటింటికి...
జనతా న్యూస్ బెజ్జంకి : ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. సంక్షేమ పథకాలు అందిస్తుందని రిటైర్డ్ జిల్లా కలెక్టర్ ఆకునూరి మరళి అన్నారు. ఓటరు చైతన్య బస్సు యాత్రలో భాగంగా ఆయన బెజ్జంకి...
(మానకొండూరు నియోజకవర్గ ప్రత్యేక ప్రతినిధి), ప్రభ ుత.్వ ఉద్యోగాన్ని గాన్దలి తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా పని చేశానని కెసిఆర్ వెంట నడిచి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో రెండు సార్లు...
(మానకొండూర్ నియోజక వర్గ ప్రత్యేక ప్రతినిధి)రా ష్ట్రంలో రానున్నది కాంగ్రెస్స్ ప్రభుత్వమే నని త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మనకోందూరు నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లీ సత్య...
మానకొండూర్ నియోజకవర్గ ప్రత్యేక ప్రతినిధి, జనతా న్యూస్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీల్లో జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. ఆయా పార్టీలు టిక్కెట్లు కేటాయించిన నేపథ్యంలో కొందరు పార్టీలు మారుతున్నారు. ఉదయం ఒక...
హైదరాబాద్లో లోని రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని సన్ సిటీ వద్ద ఉన్న క్రాకర్ దుకాణంలో మంటలు చెలరేగాయి దీంతో పక్కనే ఉన్న ఫుడ్ సెంటర్ కు వ్యాపించాయి. ...
,జనతా న్యూస్:కరీంనగర్ కమీషనరేట్ లోగల గంగాధర, రామడుగు పోలీస్ స్టేషన్ ల్లో కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లోని పలు...
కరీంనగర్ బ్యూరో,జనతా న్యూస్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారనున్నాయి. రెండు పర్యాయాలు అధికారంలో ఉండి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న బీఆర్ఎస్ కు కాంగ్రెస్, బీజేపీలో గట్టి పోటీ ఇస్తున్నాయి. కీలక...
వేములవాడ, జనతా న్యూస్ : వేములవాడ నియోజకవర్గంలో టికెట్ గందరగోళం ఏర్పడింది. బీజేపీ అధిష్టానంముందుగా ఇక్కడ తుల ఉమ పేరును ప్రకటించారు.అయితే కొన్ని రోజుల పాటు పార్టీ తరుపున పలు కార్యక్రమాల్లో పాల్గొన్న...