Wednesday, October 28, 2026

జగిత్యాల

పోస్టుల పెంచి..నియామకాలు చేపట్టాలి

కరీంనగర్‌-జనత న్యూస్‌ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల పోస్టులను పెంచి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. కరీంనగర్‌ మంకమ్మతోట జిల్లా గ్రంథాలయం ఎదుట ప్ల కార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా వారు...

అనారోగ్యంతో కానిస్టేబుల్‌ మృతి

కరీంనగర్‌ -జనత న్యూస్‌ కరీంనగర్‌ పోలీస్‌ కమీషనరేట్‌లో ట్రాఫిక్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ తమ్మననేని కుమార స్వామి(43) అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు...

అసభ్యకరమైన ఫోటోలు ఉంచకూడదు

సిద్దిపేట-జనత న్యూస్‌ విద్యా సంస్థలు, పిల్లల సంరక్షణ కేంద్రాల సమీప ప్రాంతాల్లో అసభ్య కరమైన ఫోటోలు, వీడియోలు, కర్టున్లూ, ఇతర సామాగ్రీ ఉంచకూడదని జిల్లా సంక్షేమ అధికారి సీహెచ్‌ శారత హెచ్చరించారు. ఈ...

రోల్‌ మోడల్‌గా హుస్నాబాద్‌

పర్యాటక కేంద్రంగా అభివృద్ధికి చర్యలు నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పనపై దృష్టి నియోజక వర్గ అభివృద్ధిపై కలెక్టర్లతో రాష్ట్ర మంత్రి పొన్నం సమీక్ష హుస్నాబాద్‌-జనత న్యూస్‌ హుస్నాబాద్‌ నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో రోల్‌ మోడల్‌గా తీర్చి దిద్దుతానని...

రిజిస్ట్రేషన్‌ లేని ఆసుపత్రులపై చర్యలు

ప్రయివేటు ఆసుపత్రుల్లో సేవల రేట్లు.. స్కానింగ్‌, ఇమేజ్‌ సెంటర్లలో ఛార్జీలు ప్రదర్శించాలి జిల్లా కలెక్టర్‌ పమేల సత్పతి ఆదేశాలు కరీంనగర్‌-జనత న్యూస్‌ ప్రయివేటు, కార్పోరేట్‌ ఆసుపత్రుల్లో వైద్య సేవల వివరాలు రోగులకు తెలిసేలా బోర్డుపై ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్‌...

‘సిరిసిల్ల వీవర్స్‌ విజన్‌’కు శ్రీకారం

కార్మికులకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు ఇప్పటికే తమిళనాడు వస్త్ర పరిశ్రమపై పరిశీలన కాంగ్రెస్‌ నేత వెలిచాలను కలసిన యువ పారిశ్రామిక వేత్తలు కరీంనగర్‌-జనత న్యూస్‌ ఎన్నికలప్పుడు హామీలిచ్చి..ఆ తరువత బుట్టదాఖలు చేస్తున్న నేతలెందరో ఉన్నారు. ఎన్నికయ్యాక కూడా...

ఇది ఆఫీసంటారా..?

హన్మకొండ పరిశ్రమల కేంద్రం అధికారిపై.. రాష్ట్ర మంత్రి శ్రీధర్‌ బాబు ఆగ్రహం మూడు నెలల్లో డిజిటలైజేషన్‌ కావాలని హుకుం హైదరాబాద్‌ తరహాలో వరంగల్‌ అభివృద్ధి హన్మకొండ-జనత న్యూస్‌ హన్మకొండ రాష్ట్ర పరిశ్రమలు`మౌళిక సదుపాయాల కార్యాలయాన్ని తనిఖీ చేశారు రాష్ట్ర పరిశ్రమలు,...

జగిత్యాలలో మళ్లీ ప్లెక్సీ వార్‌..

కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ వర్సెస్‌ ఎమ్మెల్యే.. మరోసారి రచ్చకెక్కిన వివాదం.. ‘ఇక్కడ ఉండనిస్తారా, వెళ్లగొడతారా’ అధికారుల తీరుపై ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అసహనం జగిత్యాల-జనత న్యూస్‌ జగిత్యాలలో మరోసారి రచ్చకెక్కాయి కాంగ్రెస్‌ పోలిటిక్స్‌. పట్టణంలో తాజాగా ప్లెక్సీ వివాదాన్ని రాజేసింది....

హుజురాబాద్‌ ఆసుపత్రికి జాతీయ అవార్డు

హుజురాబాద్‌-జనత న్యూస్‌ కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ ఏరియా ఆసుపత్రికి నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్డ్స్‌ అవార్డు లభించింది. ఈ మేరకు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుజాత తో పాటు వైద్యాధికారులు గురువారం...

తెలంగాణలో రోడ్ల విస్తరణపై కేంద్ర మంత్రుల చర్చలు

తెలంగాణలో రోడ్ల విస్తరణపై కేంద్ర మంత్రుల చర్చలు నితిన్‌ గడ్కరీతో బండి సంజయ్‌ భేటీ ఢిల్లీ : తెలంగాణ లోని రోడ్ల విస్తరణ, పురోగతిలో ఉన్న పనులపై కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్‌...
- Advertisment -

Most Read

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page