Tuesday, October 27, 2026

తెలంగాణలో రోడ్ల విస్తరణపై కేంద్ర మంత్రుల చర్చలు

తెలంగాణలో రోడ్ల విస్తరణపై
కేంద్ర మంత్రుల చర్చలు
నితిన్‌ గడ్కరీతో బండి సంజయ్‌ భేటీ
ఢిల్లీ :
తెలంగాణ లోని రోడ్ల విస్తరణ, పురోగతిలో ఉన్న పనులపై కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కలసిశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌. గురువారం ఢిల్లీలో వీరివురు కలసి పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలోని జాతీయ రహదారుల విస్తరణతో పాటు కరీంగనర్‌ పార్లమెంటులో పురోగతిలో ఉన్న పనులపై చర్చించుకున్నారు. కొత్త రహదారుల నిర్మాణ ప్రతిపాదనల అమలు అవకాశాలను గడ్కరీని అడిగి తెలుసుకున్నారు బండి సంజయ్‌. కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని మండలాల్లో రోడ్ల విస్తరణకు సంబంధించి కేంద్ర రహదారుల, మౌలిక సదుపాయాల నిధి(సీఆర్‌ఐఎఫ్‌) కింద నిధులు విడుదల చేయాలని బండి సంజయ్‌ కోరారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page