Tuesday, November 3, 2026

JANATHADAILY

Avatar
1528 POSTS0 COMMENTS
https://janathadaily.in

ప్రభుత్వ ఆసుపత్రిలో.. కార్మికుల సమ్మె విరమణ

కార్మికుల సమ్మె విరమణ రెండు నెలల వేతనాల విడుదల మరో వారంలో నెల జీతాలిస్తామని హామీ కరీంనగర్‌-జనత న్యూస్‌ కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో పారిశుధ్య కార్మికులు సమ్మె విరమించారు. మూడు నెలల...

నేతన్న బీమా పథకము..

దరఖాస్తుకు ఈ నెల 8 వరకు గడువు 18-59 ఏళ్లలోపు వారికి వర్తింపు కరీంనగర్‌-జనత న్యూస్‌ చేనేత, పవర్‌ లూమ్‌ కార్మికులకు బీమా పథకాన్ని అమలు చేస్తుంది కాంగ్రెస్‌ ప్రభుత్వం. నేతన్న బీమా పథకానికి చేనేత, మర...

అల్ఫొర్స్‌ విద్యార్థులకు బంగారు పథకాలు

అభినందించిన ఛైర్మన్‌ డాక్టర్‌ నరేందర్‌ రెడ్డి కరీంనగర్‌-జనత న్యూస్‌ ఇటీవల సిలవర్‌ జోన్‌ వారు నిర్వహించిన అంతర్జాతీయ ఇన్ఫార్మెటిక్స్‌ పోటీ పరీక్షల్లో కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి అల్ఫోర్స్‌ ఇ`టెక్నో స్కూల్‌ విద్యార్థులు బంగారు, రజత పథకాలు...

బీఆర్‌ఎస్‌ హయాంలో.. కోట్లాది రూపాయల భూములు కబ్జా

అక్రమార్కులను ప్రభుత్వం విడిచిపెట్టదు.. ఇప్పటికే కొందరిపై చర్యలు కాంగ్రెస్‌ తోనే పేదలకు న్యాయం.. హైడ్రా తరహాలో కరీంనగర్‌లో పరిరక్షణ కాంగ్రెస్‌ పార్లమెంట్‌ ఇంఛార్జి వెలిచాల ఆరోపన కరీంనగర్‌-జనత న్యూస్‌ కరీంనగర్‌ లో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ...

పొట్టి శ్రీరాములు పేరు మార్పుపై.. ఆర్య వైశ్యుల ఆగ్రహం..

అసెంబ్లీ తీర్మాణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ మరో పోరాటానికి సిద్దం కావాలని సంఘ ప్రతినిధుల పిలుపు కరీంనగర్‌-జనత న్యూస్‌ రాష్ట్రంలోని పొట్టి శ్రీ రాములు విశ్వ విద్యాలయ పేరు మార్పుపై ఆర్య వైశ్యులు భగ్గు మన్నారు. అసెంబ్లీలో...

కిం కర్తవ్యం ?

సంక్షోభంలో సిరిసిల్ల.. పది రోజులుగా నిలిచిన ఉత్పత్తి విద్యుత్‌ కనెన్షన్లు తొలగించిన సెస్‌ పవర్‌ సబ్సిడీపై అనిశ్చితి.. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూపు ! జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి సిరిసిల్ల పవర్‌ లూమ్‌ పరిశ్రమ సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. పెండిరగ్‌...

ముక్క, సుక్కకు..ఎక్కువే ఖర్చు

పట్టణాల్లో నెల సరి ఖర్చు 32.4 శాతం తగ్గిన మూగ జీవాలు.. జాతీయ కుటుంబ వినియోగ సర్వేలో.. వెలుగులోకి విస్తుపోయే అంశాలు జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి ఏ ఫంక్షన్‌ అయినా..మనోళ్లకు ముక్క, సుక్క లేకుంటే కుదరదు. అది పల్లె అయినా,...

ప్రభుత్వ ఆసుపత్రిలో.. పారిశుధ్య కార్మికుల సమ్మె

3 నెలల పెండిరగ్‌ వేతనాలు, ఇతర సమస్యలపై.. సిబ్బంది ఆందోళన బాట నిలిచి పోయిన పారిశుధ్య, ఇతర సేవలు జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి కరీంనగర్‌ ప్రభుత్వ మెడికల్‌ ఆసుపత్రిలో సమ్మెకు దిగారు కాంట్రాక్టు కార్మికులు. దీంతో వివిధ విభాగాల్లో...

రిజర్వేషన్ల ‘పంచాయతీ’

తేలని బీసీ రిజర్వేషన్ల లెక్క.. సంఘాల ఆందోళన బాట సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయంపై ఉత్కంఠ జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి పంచాయతీ ఎన్నికలెప్పుడు ? ఈ నెలలోనా..లేక బీసీ గణన చేపట్టాకనా..? ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే..బీసీలకు కేటాయించే రిజర్వేషన్ల...

టీచర్‌గా జిల్లా కలెక్టర్‌..

చిన్నారుల సందేహాలు తీర్చిన పమేల సత్పతి పాఠశాలల్లో అహ్లాద వాతావరణం.. పరిసరాలూ శుభ్రంగా ఉంచాలని సూచన కరీంనగర్‌-జనత న్యూస్‌ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా మారారు కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ పమేల సత్పతి. రామడుగు మండల కేంద్రంలోని పాఠశాలను సందర్శించిన...

TOP AUTHORS

Avatar
197 POSTS0 COMMENTS
- Advertisment -

Most Read

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సన్మానం

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page