Sunday, October 25, 2026

నేతన్న బీమా పథకము..

దరఖాస్తుకు ఈ నెల 8 వరకు గడువు
18-59 ఏళ్లలోపు వారికి వర్తింపు
కరీంనగర్‌-జనత న్యూస్‌
చేనేత, పవర్‌ లూమ్‌ కార్మికులకు బీమా పథకాన్ని అమలు చేస్తుంది కాంగ్రెస్‌ ప్రభుత్వం. నేతన్న బీమా పథకానికి చేనేత, మర మగ్గాల కార్మికులతో పాటు అనుబంధ కార్మికులైన డైయింగ్‌, డిజైనింగ్‌, వార్ఫింగ్‌, వైన్డింగ్‌, సైజింగ్‌, వైపని, బ్లీచింగ్‌, రోలింగ్‌ (గమ్మింగ్‌) కార్మికులు అర్హులు. ఈ పథకంలో నమోదైన కార్మికుడు ఏ కారణం చేతనైనా మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా వర్తిస్తుంది. అర్హుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు అధికారులు. 18 నుండి 59 ఏళ్లలోపు కార్మికులు ఈ నెల 8వ తేదీ లోపు తమ పరిధిలోని చేనేత, జౌళి శాఖ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. పాస్‌ పోర్ట్‌ సైజ్‌ పోటో, అధార్‌ కార్డ్‌, బ్యాంకు ఖాతా జిరాక్స్‌, నామిని ఆధార్‌ కార్డ్‌, బ్యాంకు ఖాతా జిరాక్స్‌ తో జతచేయాలని చేనేత జౌళిశాఖ అధికారులు కోరుతున్నారు. ఇతర వివరాల కోసం చేనేత జౌళిశాఖ కార్యాలయంలో సంప్రదించాలని వారు సూచించారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page