గ్రౌండ్ లో వాకర్స్ ను కలుస్తూ..ఆధ్యాత్మిక వేడుకల్లో పాల్గొంటూ..
కరీంనగర్-జనత న్యూస్
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్దమైన అల్ఫోర్స్ అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి..ప్రచారంలో దూకుడుగా వెళ్తున్నారు. నగరంలోని ఆయా గ్రౌండ్స్ లో...
ఏ పార్టీవారినైనా వదలం !
పరిపాలన కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య
17, 18 లలో రాజకీయ విద్వేష ప్రకటనలొద్దు
ప్రతిపక్షాలకు రాష్ట్ర మంత్రి పొన్నం వినతి
కరీంనగర్-జనత న్యూస్
శాంతి భద్రతలకు భంగం కల్గిస్తే ఏ పార్టీ నేతనైనా...
ప్రధాన మంత్రి రేసులో ఉంటే తనకు మద్దతిస్తామని ఓ నేత చెప్పారని..కేంద్ర మంత్రి గడ్కరీ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చకు తెర లేపాయి. తన పార్లమెంటు అయిన నాగపూర్‌లో జరిగిన జర్నలిజం అవార్డుల...
ఢిల్లీ:
జైలు నుండి షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలైన ఢల్లీి సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు చేసిన ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండు రోజుల్లో కొత్త సీఎంను ఎన్నుకోనున్నట్లు...
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలీ పార్లమెంటులోని లాల్ గంజ్‌లో సెలూన్ నిర్వాహకుడు మిథున్‌కు బహుమతి పంపాడు కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. మే 13న గత పార్లమెంటు ఎన్నికల...
ఆగ్రా :
48 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన బారీ వర్షానికి ఆగ్రా లోని చారిత్రక కట్టడమైన తాజ్ మహల్‌కు లీకేజీ ఏర్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు పురావస్తు శాస్త్ర వేత్తలు. గురువారం ఇక్కడ...
కౌశిక్ రెడ్డి ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్
శాంతి భద్రతలపై కాంగ్రెస్ సర్కారు సీరియస్
హైదరాబాద్ :
శాంతి భద్రతల విషయంలో పార్టీలకు అతీతంగా పోలీసుల చర్యలు ఉంటాయనడానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై కేసు నమోదే ఇందుకు నిదర్శనం....
అల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి శంఖారావం
కరీంనగర్-జనత న్యూస్
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఆరు నెలల ముందుగానే ప్రచార శంఖారావాన్ని పూరించారు అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి. కరీంనగర్ జిల్లా...
కాగ్రెస్ ప్రభుత్వ మీనమేషాల్లో ఆంతర్యం ?
బీఆర్‌ఎస్ కార్పోరేటర్, మాజీ మేయర్ ఫిర్యాదు
స్మార్ట్‌సిటీ నిధుల్లో అవినీతిపై సర్వత్రా చర్చ
జంక్షన్ల అభివృద్ధి పనులపైనా అనేక అనుమానాలు
జనత న్యూస్-కరీంనగర్ ప్రతినిధి
కరీంనరగ్ స్మార్ట్‌సిటీ నిధుల కేటాయంపుల్లో జరిగిన అవినీతెంత..?...
రుద్రంగి-జనత న్యూస్
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన తోకల అనిల్ అనే యువకుడు తన రక్తంతో గీయించిన చిత్రాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు అందజేసి అభిమానాన్ని చాటాడు....