Thursday, October 29, 2026

Desk

Avatar
197 POSTS0 COMMENTS
https://janathadaily.in/

100 రోజుల్లో..ఇదీ మా ప్రోగ్రెస్‌ …

9 నెలల్లో కాంగ్రెస్‌ చేసిందేమిటి ? రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే మా లక్ష్యం మహిళల కోసం రూ.3 లక్షల కోట్లు హైదరాబాద్‌ : ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే...

తెలంగాణ ఒక మినీ ఇండియా !

శాంతి భద్రతల పరిరక్షణకు అహర్నిషలు కృషి రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం సిద్దిపేటలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు సిద్దిపేట-జనత న్యూస్‌ ఉత్తర`దక్షణ భారత్‌కు మధ్య అనుసంధానంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు ఓ మినీ ఇండియా...

గణతంత్ర, స్వాతంత్ర దినోత్సవ తరహాలో..

తెలంగాణ విమోచన వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే కేంద్రం భాగస్వామ్యం వాస్తవాలు తెలిపేందుకే మూడేళ్లుగా వేడుకలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, కేంద్ర విభాగాల అధికారులు హైదరాబాద్‌ : గణతంత్ర,...

స్కిల్‌ యూనివర్సిటీలో విశ్వకర్మలకు కోర్సు

కరీంనగర్‌ లోను స్కిల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తాం రాష్ట్ర మంత్రి  శ్రీధర్‌ బాబు కరీంనగర్‌-జనత న్యూస్‌ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే స్కిల్‌ డెవలప్మెంట్‌ యూనివర్సిటీలో విశ్వబ్రాహ్మణులకు కోర్సును ప్రవేశపెడతామని, కరీంనగర్‌ హెడ్‌ క్వార్టర్‌ లోను స్కిల్‌...

బాలాపూర్‌ లడ్డు ధర ఎంతంటే..

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ బాలాపూర్‌ గణనాథుడి వేడుకల కన్నా..ఇక్కడి లడ్డూ ధర ధరపైనే అందరి దృష్టి ఉంటుంది. సెంటిమెంట్‌ కలిగిన బాలాపూర్‌ లడ్డూకు ఈ సారి రూ. 30 లక్షల వెయ్యి ధర పలికింది....

ఖైరతాబాద్‌ మహా గణపతి ఆదాయం ఎంతంటే..

హైదరాబాద్‌ : తెలంగానలో ఖైరతాబాద్‌ మహాగణపతి ప్రత్యేకతలు చెప్పనక్కర లేదు. అనేక రికార్డులు సొంతం చేసుకున్న ఇక్కడి గణనాథునికి కానుకలూ అదే స్థాయిలో వచ్చాయి. నేడు జరుపుతున్న నిమజ్జనం సందర్భంగా సోమవారం హుండీని లెక్కించారు....

విజయం సాధించిన కోల్‌కతా జూడాలు..!

కోల్‌కతా : ఎట్టకేలకు విజయం సాధించారు కోల్‌కతా జూనియర్‌ డాక్టర్లు. ఆర్జీ కర్‌ ఆసుపత్రి మెడికల్‌ స్టూడెంట్‌ ఘటన నేపథ్యంలో విఫలమైన అధికారులను తొలగించాలని పట్టు వదలకుండా చాలా కాలంగా పోరాటం చేశారు. దీంతో...

ప్రధాని మోదీ బహుమతులు కావాలా..ఐతే..

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వచ్చిన బహుమతులు సొంతం చేసుకోవాలను కుంటున్నారా..అయితే..మంగళవారం(నేడు) నుండి అక్టోబర్‌ 2 వరకు నిర్వహించే వేలంలో పాల్గొనండి. వివిధ వర్గాలు, ప్రముఖులు ఇచ్చిన విలువ కట్టలేని...

స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకుంటాం

స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకుంటాంబీసీ గణన చేపట్టి ఎన్నికలకు వెళ్లే యోచనలో సర్కారుసీఎం ప్రకటన పట్ల కాంగ్రెస్‌ పార్లమెంటు ఇంఛార్జి వెలిచాల హర్షంకరీంనగర్‌-జనత న్యూస్‌స్థానిక ఎన్నికల్లో కష్టపడి పని చేసిన...

వరల్డ్‌ రికార్డు సాధించిన పవన్‌ కళ్యాణ్‌

హైదరాబాద్‌ : సినిమాలోనే కాదు..పవర్‌లోనూ స్టార్‌ అనిపించుకున్నారు పవన్‌ కళ్యాణ్‌. ఏపీ డిప్యూటీ సీఎంగా పరిపాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్నారాయన. వంద రోజుల పరిపాలనలోనే వరల్డ్‌ రికార్డు సాధించి..ఔరా అనిపించారు. ఆగస్టు 23న సర్ణ...

TOP AUTHORS

Avatar
197 POSTS0 COMMENTS
- Advertisment -

Most Read

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సన్మానం

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page