కరీంనగర్-జనత న్యూస్
జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఈనెల 28 న జాతీయ లోక్ అదాలత్ లు నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార...
హైదరాబాద్‌లో పటేల్ విగ్రహ ఏర్పాటు
పిడికెడు మందికి భయపడేది జాతీయ పార్టీయా..?
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్-జనత న్యూస్
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌లో సర్ధార్ వల్లాభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు...
కరీంనగర్ ఐటీఐలో ఏఆర్ వీఆర్ ల్యాబ్..ఎంపీ నిధులతో ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో పరిశోధన కేంద్రాలుతెలంగాణలో మొదటి ల్యాబ్ ఏర్పాటుకరీంనగర్-జనత...
నల్గొండ బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసు కూల్చివేతకు ఆదేశాలు
హైకోర్టు తీర్పుతో గులాబీ నేతల నారాజ్
హైకోర్టు :
హైకోర్టులో బీఆర్‌ఎస్ పార్టీకి చుక్కెదురైంది. నల్గొండ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చి వేయాలని మున్సిపల్ శాఖకు ఆదేశాలిచ్చింది...
శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రముఖులు
ఢిల్లీ :
అరవింద కేజ్రీవాల్ వారసురాలిగా ఆప్ నాయకురాలు అతిషిని నియామకం అయిన విషయం తెలిసిందే. ఢిల్లీ మూడో మహిళా ముఖ్యమంత్రిగా అతిషి నిలువ నున్నారు. కాంగ్రెస్‌కు చెందిన షీలాదీక్షిత్, బీజేపీకి...
తెలుగు సీనిమాల్లో ఎక్కువగా నటించి ప్రేక్షకుల ఆదర అభిమానాలను చూరగొన్న జూనియర్ ఎన్టీఆర్..పాన్ ఇండియా మూవీ వైపు దృష్టి సారించారు. ఇప్పటికే ‘దేవర సినిమా పూర్తయి ఈ నెల 27న రిలీజ్‌కు సిద్దమైన...
‘పైలం పిలగా’ సినిమా
20న రిలీజ్‌కు సిద్దం
జనత న్యూస్ :
కరీంనగర్‌కు చెందిన హీరో, డైరెక్టర్, ప్రోడ్యూసర్ లచే రూపు దిద్దుకున్న సినిమా ఈ నెల 20న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు సిద్దమైంది. సినిమా...
లబ్ధిదారుల ఆశలు !
కొత్త రేషన్ కార్డులపై సంగ్దిద్ధం
ఆదాయ పరిమితి, నిబంధనలపై ఆందోళన
పెండిరగ్ దరఖాస్తులు బుట్టదాఖలు ?
జనత న్యూస్-కరీంనగర్ ప్రతినిధి
వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ సర్కారు ప్రణాళిక రూపొందిస్తోంది. స్మార్ట్...
హైదరాబాద్ :హైదరాబాదులోని గాంధీభవన్‌లో మంగళవారం నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షుడు బొమ్మ...
హైడ్రాకు మినహాయింపేనా ?
ఢిల్లీ :
దేశ వ్యాప్తంగా బుల్డోజర్ కూల్చివేతలపై సుప్రిం కోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. యూపీ తదితర రాష్ట్రాల్లో బుల్డోజర్ కూల్చివేతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. జామత్ ఉలేమా...