Sunday, October 4, 2026

వార్డు సభ్యుల ఫోరం అధికార ప్రతినిధిగా లింగాల అర్జున్

బెజ్జంకి, అక్టోబర్ 4, జనతా న్యూస్: బెజ్జంకి మండల వార్డు సభ్యుల ఫోరం అత్యవసర సమావేశం ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల వార్డు సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకోగా, ఫోరం అధికార ప్రతినిధిగా లింగాల అర్జున్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ వార్డు సభ్యుల సమస్యల పరిష్కారానికి, గ్రామాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఫోరం బలోపేతానికి సహకరిస్తానని పేర్కొంటూ, తన ఎన్నికకు సహకరించిన వార్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

గౌరవెళ్లి ప్రాజెక్టు సమీక్షలు ప్రజలను మభ్యపెట్టడానికే

బిఆర్ఎస్ నాయకులు మల్లికార్జున్‌రెడ్డిహుస్నాబాద్,జనత న్యూస్: ప్రజల దృష్టిని మళ్లించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవెళ్లి ప్రాజెక్టుపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోందని, ప్రాజెక్టును ఎన్ని...

ఆలయ కమిటీ ఎన్నిక

తిమ్మాపూర్, జనతా న్యూస్ తిమ్మాపూర్ మండలంలోని మహాత్మనగర్ శ్రీశ్రీశ్రీ తాపాల లక్ష్మీనృసింహాస్వామి ఆలయ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు....

గూడెం గ్రామంలో పరిసరాల పరిశుభ్రత

బెజ్జంకి, అక్టోబర్ 4, జనతా న్యూస్: బెజ్జంకి మండలం గూడెం గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఆదివారం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని...

మృతురాలి కుటుంబ సభ్యుల పరామర్శ

బెజ్జంకి, అక్టోబర్ 4, జనతా న్యూస్: బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన నాంపల్లి పద్మ (43) అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు....

Most Popular

You cannot copy content of this page