Sunday, October 4, 2026

ఆలయ కమిటీ ఎన్నిక

తిమ్మాపూర్, జనతా న్యూస్

తిమ్మాపూర్ మండలంలోని మహాత్మనగర్ శ్రీశ్రీశ్రీ తాపాల లక్ష్మీనృసింహాస్వామి ఆలయ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. సర్పంచ్ పొన్నాల సంపత్ తోపాటు అడ్ హక్ కమిటీ సభ్యులు ఎడ్ల నారాయణ రెడ్డి, సింగిరెడ్డి ఎల్లారెడ్డి, అలుమల్ల రాజిరెడ్డి, బాలరాజు ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ఉదయం ఎన్నికల విషయమై సభ్యుల అభిప్రాయాలను తీసుకున్నారు. అనంతరం పోటీ చేసే అభ్యర్థులు బరిలో ఉంటున్నట్లు తెలిపారు. పోటీ నుండి విరమణకు సమయం కేటాయించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో కేతిరెడ్డి సింగారెడ్డి అధ్యక్షునిగా, కార్యదర్శిగా అడిచెర్ల సత్యనారాయణ, కోశాధికారిగా మడుపు శ్రీనివాస రెడ్డి ఎన్నికయ్యారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికైన నూతన కమిటీని అడ్ హక్ కమిటీ సభ్యులతోపాటు అర్చకులు తిరునగిరి వెంకటాద్రి, విష్ణువర్ధన్, సభ్యులు సన్మానించారు. ఎన్నికల కార్యక్రమంలో తిమ్మాపూర్ సర్పంచ్ గంకిడి లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ కుంట రాజేందర్ రెడ్డి, ఆలయ మాజీ అధ్యక్షుడు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, నాయిని వెంకట రెడ్డి, చింతం శ్రీనివాస్, కేతిరెడ్డి శ్రీనివాస రెడ్డి, అంజిరెడ్డి, రామడుగు సంపత్, అడిచెర్ల తిరుపతి, కేతిరెడ్డి ఎల్లారెడ్డి, గూడ కమలాకర్, గుంటుకు కనుకయ్య, సాయి, కోండ్ర రాజు, రామిడి మల్లారెడ్డి, రాంరెడ్డి, రఘు, శివ, తిరుపతి, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

గౌరవెళ్లి ప్రాజెక్టు సమీక్షలు ప్రజలను మభ్యపెట్టడానికే

బిఆర్ఎస్ నాయకులు మల్లికార్జున్‌రెడ్డిహుస్నాబాద్,జనత న్యూస్: ప్రజల దృష్టిని మళ్లించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవెళ్లి ప్రాజెక్టుపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోందని, ప్రాజెక్టును ఎన్ని...

ఆలయ కమిటీ ఎన్నిక

తిమ్మాపూర్, జనతా న్యూస్ తిమ్మాపూర్ మండలంలోని మహాత్మనగర్ శ్రీశ్రీశ్రీ తాపాల లక్ష్మీనృసింహాస్వామి ఆలయ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు....

గూడెం గ్రామంలో పరిసరాల పరిశుభ్రత

బెజ్జంకి, అక్టోబర్ 4, జనతా న్యూస్: బెజ్జంకి మండలం గూడెం గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఆదివారం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని...

మృతురాలి కుటుంబ సభ్యుల పరామర్శ

బెజ్జంకి, అక్టోబర్ 4, జనతా న్యూస్: బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన నాంపల్లి పద్మ (43) అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు....

Most Popular

You cannot copy content of this page